TG LAWCET Spot Admissions 2026 : టీజీ లాసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల - కాలేజీల వారీగా సీట్ల భర్తీ, ఇవిగో వివరాల

TG LAWCET Spot Admissions 2026 : తెలంగాణలోని లా కాలేజీల్లో మిగిలిపోయిన ఎల్‌ఎల్‌బీ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. కాలేజీల వారీగా రిజిస్ట్రేషన్ల వివరాలను అందుబాటులో ఉంచారు.

Published on: Oct 8, 2026 3:09 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ అన్-ఎయిడెడ్ లా కాలేజీల్లో మిగిలిపోయిన, రద్దయిన ఎల్‌ఎల్‌బీ (3YDC, 5YDC)  స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రవేశాల కమిటీ ప్రారంభించింది. సంబంధిత కాలేజీల పరిధిలో ఇన్‌స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 8, 2026 3:09 PM

2/6

కాలేజీల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను ఆయా కళాశాలల అధికారిక లింకులు, నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు లాసెట్ అధికారిక వెబ్‌సైట్ https://lawcet.tgche.ac.in/ ద్వారా స్పాట్ అడ్మిషన్ల వివరాలను తెలుసుకోవచ్చు.

3/6

అక్టోబర్ 12వ తేదీతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. అయితే కాలేజీల వారీగా తేదీలను నిర్దేశించారు. కొన్ని కాలేజీలకు రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ముగిశాయి.

4/6

అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో మాత్రమే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రవేశాల తుది ఆమోదం (రాతీకరణ) పూర్తయిన తర్వాతే ఒరిజినల్ పత్రాలను తిరిగి ఇస్తారు. రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, ఒరిజినల్ టీసీ (T.C.) కాలేజీలో సమర్పించాలి.

5/6

ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశం పొందే అభ్యర్థులకు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.500 ప్రాసెసింగ్ ఫీజుగా ఆన్‌లైన్ లింక్ ద్వారా చెల్లించాలి.

6/6

TG LAWCET -2026లో సాధించిన ర్యాంకు, మెరిట్ ఆధారంగానే సీట్లను కేటాయిస్తారు. సీటు లభించిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా కాలేజీలో రిపోర్ట్ చేసి ట్యూషన్ ఫీజు చెల్లించాలి, లేకపోతే ఆ సీటును వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న తదుపరి అభ్యర్థికి కేటాయిస్తారు.

Related Photos