TG Model School Admissions : తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలు - దరఖాస్తులకు ఇవాళే లాస్ట్ డేట్

TG Model School Admission Updates : తెలంగాణలో మోడల్‌ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు నేటితో పూర్తి కానుంది. ఏప్రిల్‌ 19వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Published on: Mar 10, 2026 7:30 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

తెలంగాణలో మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇవాళ్టితో (మార్చి 10) దరఖాస్తుల ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
expand-iconView Photos in a new improved layout
Published on Mar 10, 2026 7:30 AM

2/5

ఈ నోటిఫికేషన్ ద్వారా 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 7 నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థి.. ఐదో తరగతి పూర్తి చేసి ఉండాలి.

3/5

మోడల్ స్కూల్ ప్రవేశ దరఖాస్తు ఫీజు కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ సీ విద్యార్థులు రూ. 125, ఓసీ విద్యార్థులు రూ. 200 చెల్లించాలి.

4/5

గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్-మీడియం విద్యను అందించడానికి తెలంగాణ మోడల్ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. ఈ పాఠశాలలు 6 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రాష్ట్ర సిలబస్‌తో పనిచేస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఏప్రిల్ 19న తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ 2026 జరగనుంది. https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

5/5

మోడల్ స్కూల్ ఆరో తరగతి ప్రవేశాలకు 100 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. తెలుగు, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలుంటాయి. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్ 19వ తేదీన విద్యార్థులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫలితాలను https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా వెల్లడిస్తారు.

Related Photos