తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల - ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/HallticketFront లింక్ తో నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Published on: Dec 27, 2025 1:00 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

తెలంగాణ టెట్ - 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టెట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.  జనవరి 3వ తేదీ నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Dec 27, 2025 1:00 PM

2/5

ముందుగా https://tgtet.aptonline.in/tgtet/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే ‘హాల్ టికెట్ డౌన్లోడ్’ ఆప్షన్ పై నొక్కాలి. జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి. సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

3/5

వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు తెలంగాణ టెట్ పరీక్షలు జరుగుతాయి. మెుదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు.

4/5

ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ - 2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. పేపర్‌1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులున్నారు. వీరంతా కూడా పరీక్షలకు హాజరుకానున్నారు.

5/5

టీజీ టెట్ - 2026కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/HallticketFront లింక్ పై క్లిక్ చేసి నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Related Photos