తెలంగాణ టెట్ - 2025 హాల్ టికెట్ల విడుదలపై అప్డేట్... ఈనెల 18 నుంచి పరీక్షలు

తెలంగాణ టెట్ పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసే పనిలో పడింది. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 9వ తేదీన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరీక్షలు జూన్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

Published on: Jun 8, 2025 11:00 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఈసారి తెలంగాణ టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. వీటిలో పేపర్‌-1కు 63,261 , పేపర్‌-2కు 1,20,392 అప్లికేషన్లు వచ్చాయి. వీరంతా కూడా పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 8, 2025 11:00 AM

2/6

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) పరీక్షల నిర్వహణకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతోంది.

విద్యాశాఖ నిర్ణయంచిన షెడ్యూల్ ప్రకారం… జూన్ 18 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. అన్ని సబ్జెక్టుల పరీక్షలు జూన్ 30వ తేదీ నాటికి ముగుస్తాయి. నిజానికి జూన్ 15 నుంచే పరీక్షలు ప్రారంభం కావాల్సిన ఉన్నప్పటికీ…. విద్యాశాఖ తాజాగా మార్పులు చేసింది. 15 నుంచి కాకుండా 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

3/6

అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.

4/6

జూన్ 18, 19 తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు జరుగుతాయి. జూన్ 20 నుంచి 23 వరకు పేపర్ 1 పరీక్షలు ఉంటాయి. ఇక జూన్ 24 న పేపర్ 2తో పాటు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది.జూన్ 27వ తేదీన పేపర్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి 30 వరకు పేపర్ 2 (సోషల్ స్టడీస్) ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇదే రోజు ఒక సెషనల్ లో పేపర్ 2(మ్యాథ్స్, సైన్స్) ఉంటుంది.

5/6

తెలంగాణ టెట్ పరీక్షల హాల్ టికెట్లు జూన్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలతో సులభంగా పొందవచ్చు.

6/6

తెలంగాణ టెట్ పరీక్షలు ఈనెల 30వ తేదీతో పూర్తవుతాయి. ఆపై ప్రాథమిక కీలను వెల్లడిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అన్ని పరిశీలించిన తర్వాత…. జూలై 22వ తేదీన టెట్‌ తుది ఫలితాలను ప్రకటిస్తారు.

Related Photos