ఉప్పల్ టు రామప్ప..! అతి తక్కువ ధరతోనే TGSRTC టూర్ ప్యాకేజీ, ఓ లుక్కేయండి

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ ఆలయాలను సందర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. ఉప్పల్ డిపో నుంచి వీకెండ్స్ లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి

Updated on: Jul 2, 2025 4:02 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ ఆలయాలను సందర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. ఉప్పల్ డిపో నుంచి వీకెండ్స్ లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది.
expand-iconView Photos in a new improved layout
Updated on Jul 2, 2025 4:02 PM

2/6

ప్రతి వీకెండ్ లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.ఇందులో భాగంగా స్వర్ణగిరి ఆలయం, వెయ్యిస్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, లక్నవరం, రామప్ప దేవాలయం చూపిస్తారు.

3/6

మెట్రో డీలక్స్ బస్సుల్లో జర్నీ ఉంటుంది. పెద్దలకు రూ. 830గా టికెట్ ధర ఉంటుంది.ఇక పిల్లలకు రూ. 450గా నిర్ణయించారు.

4/6

ఆసక్తి గల ప్రయాణికులు https://www.tgsrtc.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లను ముందస్తుగానే బుకింగ్ చేసుకునే వీలు ఉంటుంది.
(TGRTC Twitter)expand-iconView Photos in a new improved layout
Updated on Jul 2, 2025 4:02 PM

ఆసక్తి గల ప్రయాణికులు https://www.tgsrtc.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి టికెట్లను ముందస్తుగానే బుకింగ్ చేసుకునే వీలు ఉంటుంది.

(TGRTC Twitter)

5/6

ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 9959226140 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు సూచించారు. అంతేకాకుండా ముందుస్తుగా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.

expand-iconView Photos in a new improved layout
Updated on Jul 2, 2025 4:02 PM

ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 9959226140 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు సూచించారు. అంతేకాకుండా ముందుస్తుగా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.

6/6

ఈ ఒక్క ప్యాకేజీనే కాకుండా అరుణాచలంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలకు కూడా తెలంగాణ ఆర్టీసీ పలు ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. వీటి వివరాలను కూడా అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

Related Photos