Vijay: రాజకీయాల్లో సంచలనం.. నటనలోనూ అద్భుతం.. దళపతి విజయ్ టాప్-7 ఐఎండీబీ రేటింగ్ సినిమాలు.. ఈ ఓటీటీల్లో ఓ లుక్కేయండి

Vijay: పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనూ దళపతి విజయ్ అదరగొట్టాడు. అతని పార్టీ టీవీకే ఇప్పటికే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ కెరీర్ లోని టాప్-7 ఐఎండీబీ రేటింగ్ మూవీస్ పై ఓ లుక్కేయండి.

Published on: May 4, 2026 12:57 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

దళపతి విజయ్ రాజకీయాల్లో సంచలన రంగ ప్రవేశం చేవాడు. అసెంబ్లీ ఎన్నికల్లో అతని పార్టీ టీవీకే విజయం దిశగా దూసుకుపోతోంది. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంలో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, వారి మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు విజయ్. అతని కెరీర్ లోని టాప్ 7 ఐఎండీబీ రేటింగ్ లిస్ట్ ఇదే.
expand-iconView Photos in a new improved layout
Published on May 4, 2026 12:57 PM

2/8

పూవే ఉనక్కగ (Poove Unakkaga) - తాను ప్రేమించిన హిందూ అమ్మాయి, మరో క్రైస్తవ అబ్బాయిని ఇష్టపడుతుందని తెలుసుకున్న ఒక యువకుడు, వారిద్దరినీ కలపడానికి తన సర్వశక్తులూ ఒడ్డుతాడు. ఈ కథతో వచ్చిన మూవీ పూవే ఉనక్కగ. దీనికి 8.6 ఐఎండీబీ రేటింగ్ ఉంది. విజయ్ కెరీర్ లోనే టాప్ ఐఎండీబీ రేటింగ్ ఉన్న మూవీ ఇదే. ఇది సన్ నెక్ట్స్ ఓటీటీలో ఉంది.

3/8

తుల్లాడ మనముమ్ తుల్లుమ్ (Thulladha Manamum Thullum) - కుట్టి అనే మంచి మనసున్న యువకుడి కథ ఇది. ఈ చిత్రానికి IMDbలో 8.3 రేటింగ్ ఉంది. ఇది కూడా సన్ నెక్ట్స్ ఓటీటీ యాప్ లో ఉంది.

4/8

గిల్లీ (Ghilli) - ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా తనదైన ముద్ర వేసింది. సుమారు 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. IMDb రేటింగ్ 8.2 గా ఉంది. సన్ నెక్ట్స్ తో పాటు ప్రైమ్ వీడియోలో ఈ మూవీ చూడొచ్చు.

5/8

కడలుక్కు మరియాదై (Kadhalukku Mariyadhai) -జీవా అనే యువకుడి కథ ఇది. విజయ్ నటించిన ఈ చిత్రానికి 8.2 IMDb రేటింగ్ ఉంది. ఇది ప్రైమ్ వీడియోలో ఉంది.

6/8

కత్తి (Kaththi) - IMDbలో 8.1 రేటింగ్ పొందిన దళపతి విజయ్ కత్తి మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.130 కోట్లు వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఓటీటీల్లో ఉంది.

7/8

తుపాకీ (Thuppakki) - దళపతి విజయ్ నటించిన ఈ చిత్రానికి IMDbలో 8.1 రేటింగ్ ఉంది. ఒక ఆర్మీ కెప్టెన్, ఒక ఉగ్రవాద ముఠాను గుర్తించి, వారిని అంతం చేసే మిషన్‌పై వెళ్ళే కథ ఇది. జియో హాట్ స్టార్, సన్ నెక్ట్స్ లో తుపాకీ మూవీ చూడొచ్చు.

8/8

ఖుషీ (Kushi) - ఈ చిత్రానికి IMDbలో 7.9 రేటింగ్ ఉంది. కాలేజీ స్నేహితులైన జెన్నీ, శివ ఒక అపార్థం కారణంగా విడిపోతారు. ఇద్దరూ ఒకరినొకరు ఎంతగానో ప్రేమిస్తారు, కానీ వారి అహం వారిని తిరిగి కలవకుండా అడ్డుకుంటుంది. ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related Photos