బడ్జెట్ ధరకే రియల్‌మీ నుంచి బెస్ట్ ఫోన్.. 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా!

స్టైలిష్ లుక్, పెద్ద బ్యాటరీ, హెవీ కెమెరా, తక్కువ ధరలో శక్తివంతమైన కెమెరాతో 5జీ స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటే రియల్‌మీ పీ2 ప్రో 5జీ మీకు పర్ఫెక్ట్ ఆప్షన్. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో అతి తక్కువ ధరకు ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Published on: Jun 29, 2025 10:30 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/7

లాంచ్ సమయంలో రియల్‌మీ పీ2 ప్రో 5జీ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999, 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.24,999, 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.27,999. ఈగిల్ గ్రే, ప్యారెట్ గ్రీన్ రంగుల్లో ప్రవేశపెట్టారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 29, 2025 10:30 PM

2/7

ఇప్పుడు ఈ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అతి తక్కువ ధరకే దొరుకుతుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499 (లాంచ్ కంటే రూ.6500 తక్కువ), 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.17,749 (లాంచ్ కంటే రూ.7250 తక్కువ), 12 జీబీ + 512 జీబీ వేరియంట్ ధర రూ.23,999 (లాంచ్ కంటే రూ.4000 తక్కువ).

3/7

ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ (1080×2412 పిక్సెల్స్) 3డీ కర్వ్డ్ అమోఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉన్నాయి.

4/7

ఈ ఫోన్‌లో 4ఎన్ఎమ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, అడ్రినో 710 జీపీయూ, 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్, 512 జీబీ వరకు యుఎఫ్ఎస్ 3.1 ఆన్బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి.

5/7

ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ -600 ప్రైమరీ సెన్సార్ విత్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా సెన్సార్. సెల్ఫీల కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

6/7

ఈ ఫోన్లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ వైర్డ్ సూపర్వోక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

7/7

అంతేకాదు.. ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఐపీ65 రేటింగ్‌తో వస్తుంది. ఫోన్ షాక్-అబ్జార్బుల్ ఆర్మర్షెల్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Related Photos