Vijay Rashmika Wedding Photos: నీ గురించి పుస్తకమే రాయగలను.. తన భర్తను పరిచయం చేసిన రష్మిక.. ఫొటోలు చూశారా?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Vijay Deverakonda Rashmika mandanna) తమ పెళ్లి ఫొటోలను షేర్ చేసుకున్నారు. ప్రాణ స్నేహితులరాలినే భార్యగా చేసుకున్నానంటూ విజయ్.. తన భర్తను పరిచయం చేస్తున్నానంటూ రష్మిక ఈ ఫొటోలను షేర్ చేశారు.

విజయ్, రష్మిక పెళ్లి తర్వాత ఇలా ఓ రొమాంటిక్ పోజు ఇచ్చారు. వీళ్ల పెళ్లి గురువారం (ఫిబ్రవరి 26) ఉదయం ఉదయ్‌పూర్ లో జరిగింది.

ప్రపంచంలోని ఆనందమంతా ఈ కపుల్ ముఖాల్లోనే ఉంది అన్నట్లుగా విజయ్, రష్మిక ఈ ఫొటోల్లో కనిపిస్తున్నారు.

ఉదయ్‌పూర్ లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీళ్ల పెళ్లి జరిగింది.

రష్మిక మందన్న తన పెళ్లి కోసం కట్టుకున్న చీర, వేసుకున్న నగలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విజయ్ తన మెడలో తాళి కడుతుండగా.. రష్మిక ఇలా..

పెళ్లి మండపంపైకి వస్తూ రష్మిక ఇలా ముసిముసిగా నవ్వుతోంది

ఈ ఫొటోకు రంగులు అవసరం లేదు.. బ్లాక్ అండ్ వైట్ లోనూ విజయ్, రష్మిక ప్రేమకు చిహ్నం ఈ ఫొటో

రష్మిక మందన్న ఆనంద భాష్పాలు

చేతిలో చేయి వేసి విజయ్, రష్మిక పెళ్లి మండపంపైకి వెళ్తూ..

తెలుగు, కొడవ సాంప్రదాయాల ప్రకారం వీళ్ల పెళ్లి జరిగింది

విజయ్ మెడలో తాళి కడుతుండగా.. రష్మిక ఆనందం

కొడవ సాంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లిలో విజయ్ ఇలా..

పెళ్లి తర్వాత భర్తకు ప్రేమగా ముద్దు పెడుతూ రష్మిక

ఉదయ్‌పూర్ లో రష్మిక, విజయ్ పెళ్లి చాలా ఘనంగా జరిగింది

E-Paper

