ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న ఈ 9 సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. లిస్టులో రెండు తెలుగు సినిమాలు, ఓ హారర్ థ్రిల్లర్

ఈ ఏడాది చివరి రెండు నెలలు మిగిలి ఉన్నాయి. వీటిలో రిలీజ్ కాబోతున్న 9 సినిమాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటిలో రెండు తెలుగు సినిమాలతోపాటు నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఓ హారర్ థ్రిల్లర్ కూడా ఉంది.

Published on: Nov 5, 2025 2:47 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/10

ఐఎండీబీ ఈ ఏడాది ఇంకా మిగిలిన నెలల్లో రిలీజ్ కాబోతున్న ఇండియన్ సినిమాల్లో ప్రేక్షకులు వేటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో రివీల్ చేసింది. మరి వీటిలో ఏయే మూవీస్ ఉన్నాయో చూడండి.
(IMDb)expand-iconView Photos in a new improved layout
Published on Nov 5, 2025 2:47 PM

(IMDb)

2/10

యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ కాంబినేషన్ లో తెరకెక్కిన 'హక్' ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి సుపర్న్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది.

3/10

ఈ జాబితాలో అగస్త్య నంద ఇక్కిస్ మూవీ రెండో స్థానంలో ఉంది. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.

4/10

ఈ జాబితాలో 'తేరే ఇష్క్ మే' మూడో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలోకి రానుంది.

5/10

వివేక్ ఒబెరాయ్ నటించిన మస్తీ 4 ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ చిత్రానికి మిలాప్ జావేరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలోకి రానుంది.

6/10

నెట్ ఫ్లిక్స్ హారర్ థ్రిల్లర్ మూవీ బారాముల్లా ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. దీనికి ఆదిత్య సుహాస్ జంభాలే దర్శకత్వం వహించారు.

7/10

రష్మిక మందన్నా నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు.

8/10

అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ కాంబినేషన్ లో తెరకెక్కిన దే దే ప్యార్ దే 2 ఈ జాబితాలో 7వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది.

9/10

ఈ జాబితాలో సోనాక్షి సిన్హా నటించిన తెలుగు హారర్ మూవీ జటాధర 8వ స్థానంలో ఉంది. ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది.

10/10

రణ్ వీర్ సింగ్ నటించిన యాక్షన్ డ్రామా మూవీ ధురంధర్ ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకుడు. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

Related Photos