ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారి సమస్యలు తీరిపోతాయి.. అదృష్టం, ఉద్యోగాలు, డబ్బు ఇలా ఎన్నో ఊహించని మార్పులు!

సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఇది భారతదేశంలో కనపడదు కాబట్టి సూతక కాలం చెల్లదు. ఇది కన్యరాశిలో ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం ద్వాదశ వారిపై పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. కన్యరాశిలో ఇది చోటు చేసుకుంటుంది. ఈ సమయంలో శని తిరోగమనంలో ఉంటాడు.

Published on: Sept 9, 2025 1:32 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఇది భారతదేశంలో కనపడదు కాబట్టి సూతక కాలం చెల్లదు. ఇది కన్యరాశిలో ఏర్పడుతుంది. ఇది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మొదలైన దేశాలలో కనపడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం ద్వాదశ వారిపై పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు.
(pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Sept 9, 2025 1:32 PM

(pinterest)

2/5

ఈసారి పితృపక్షం సమయంలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. కన్యరాశిలో ఇది చోటు చేసుకుంటుంది. ఈ సమయంలో శని తిరోగమనంలో ఉంటాడు. అయితే ఈ సమయంలో గ్రహ ప్రభావాలు మొదలైన వాటిని పరిగణలోకి తీసుకుని చూస్తే కొన్ని రాశుల వారు పురోగతిని సాధిస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇలా అనేక లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు అనేక లాభాలను పొందుతారు.

3/5

వృషభ రాశి: వృషభ రాశి వారికి సూర్యగ్రహణం సమయంలో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. మీపై మీకు నమ్మకం కూడా పెరుగుతుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఎప్పటినుంచో పూర్తికాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

4/5

మిధున రాశి: మిధున రాశి వారికి పదవ ఇంట్లో సూర్యగ్రహణం ఏర్పడడంతో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. పని ప్రదేశంలో మంచి ఫలితాలను చూస్తారు. కెరీర్ పరంగా బావుంటుంది. సీనియర్లను ఇంప్రెస్ చేస్తారు. సూర్యగ్రహణం పూర్తయిపోయిన తర్వాత రాగి వస్తువులు లేదా రాగి నాణాలను దానం చేయడం మంచిదే.

5/5

మకర రాశి: మకర రాశి వారికి సూర్యగ్రహణం కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి మూడవ ఇంట్లో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో ఈ రాశి వారికి ధైర్యం పెరుగుతుంది. వారిపై వారికి నమ్మకం పెరుగుతుంది. కెరీర్‌లో ముందుకు వెళ్తారు. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. సోదరులతో బంధం దృఢంగా మారుతుంది. నల్ల నువ్వులు లేదా నల్ల మినుములను సూర్యగ్రహణం తర్వాత దానం చేయడం మంచిది.

Related Photos