మరి కొన్ని రోజుల్లో ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్.. బుధుని అనుగ్రహంతో ధన లాభం, అదృష్టం, వివాహంతో పాటు ఎన్నో!

ఆగస్టు 30న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు సూర్యుడు చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది. బుధుడు తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు. బుధుని సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురానుంది.

Published on: Aug 16, 2025 10:33 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఆగస్టు 30న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు సూర్యుడు చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది. బుధుడు తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు.
(pinterest)expand-iconView Photos in a new improved layout
Published on Aug 16, 2025 10:33 AM

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఆగస్టు 30న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు సూర్యుడు చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది. బుధుడు తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు.

(pinterest)

2/5

బుధుని సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురానుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 14 వరకు బుధుడు సింహ రాశిలో సంచారం చేస్తాడు. దీంతో ఈ మూడు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.

expand-iconView Photos in a new improved layout
Published on Aug 16, 2025 10:33 AM

బుధుని సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురానుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 14 వరకు బుధుడు సింహ రాశిలో సంచారం చేస్తాడు. దీంతో ఈ మూడు రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.

3/5

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి బుధుని రాశి మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఉపాధి పొందుతారు. వ్యాపారులకు కూడా ధన లాభం ఉంటుంది. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది మంచి సమయం.

expand-iconView Photos in a new improved layout
Published on Aug 16, 2025 10:33 AM

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి బుధుని రాశి మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఉపాధి పొందుతారు. వ్యాపారులకు కూడా ధన లాభం ఉంటుంది. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది మంచి సమయం.

4/5

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి బుధ గ్రహ సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారు ప్రతి పనిలో సక్సెస్ పొందుతారు. బాగా డబ్బు సంపాదిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులను ఈజీగా పూర్తి చేస్తారు.
expand-iconView Photos in a new improved layout
Published on Aug 16, 2025 10:33 AM

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి బుధ గ్రహ సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారు ప్రతి పనిలో సక్సెస్ పొందుతారు. బాగా డబ్బు సంపాదిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులను ఈజీగా పూర్తి చేస్తారు.

5/5

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి బుధ గ్రహ సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అదృష్టం కూడా ఉంటుంది.

Related Photos