ఈ 3 రాశుల వారికి మారనున్న తలరాత, తెరుచుకోనున్న అదృష్ట ద్వారాలు, నెరవేరనున్న కోరికలు- విజయం, కీర్తి, వ్యాపార లాభాలు!

కన్యారాశిలో సూర్యుడు సంచారం చేయనున్నాడు. ఈ సూర్య సంచారం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, వారి తలరాత మారి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. కన్యా రాశిలో సూర్యుడి ఉన్నంతకాలం విజయం, కీర్తి, మనశ్శాంతి పొందే మూడు రాశుల వారెవరో తెలుసుకుందాం.

Published on: Aug 30, 2025 2:17 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కన్యా రాశిలో సూర్యుని సంచారం సెప్టెంబర్ 17 మధ్యాహ్నం 1:54 గంటలకు ఉంటుంది. ఈ రాశి చక్రంలో సూర్యుని సంచారం అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది. బుధుడు తెలివితేటలు, వ్యాపారానికి అధిపతి. అలాగే, కన్యారాశికి అధిపతి అయిన బుధుడు సూర్యుడికి స్నేహితుడు. కన్యా రాశిలో సూర్యుని సంచారం 12 రాశులపై శుభ, అశుభ మార్గాల్లో ప్రభావం చూపుతుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Aug 30, 2025 2:17 PM

2/5

జ్యోతిషశాస్త్రం ప్రకారం, కన్యారాశిలో సూర్యుడి సంచారం మిథున రాశితో సహా 3 రాశులకు చాలా శుభప్రదంగా, సానుకూలంగా ఉంటుంది.  వారి తలరాత మారి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. అలాగే, కోరికలు నెరవేరడంతోపాటు కన్యా రాశిలో సూర్యుడు ఉన్నంత కాలం విజయం, కీర్తితో ప్రశాంతంగా జీవిస్తారు. మరి మిగతా ఆ మూడు రాశుల వారు ఎవరో తెలుసుకుందాం.

3/5

మిథున రాశి: సూర్యుని సంచారం మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. కార్యాలయంలో పెద్ద పెద్ద బాధ్యతలు భుజస్కంధాలపై పడతాయి. వృత్తిపరంగా, జాతకులకు పురోభివృద్ధికి అవకాశం లభిస్తుంది. అది పెద్ద విషయమే కావచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. అలాగే, మీ జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. మానసికంగా జాతకులు దృఢంగా ఉంటారు. ప్రేమలో ఉన్నవారికి అమితమైన ప్రేమ అందుతుంది.

4/5

తులా రాశి: తులా రాశి వారికి సూర్య సంచారం శుభదాయకం. ఆర్థికంగా, జాతకులు వేగంగా పురోగతి సాధిస్తారు. మంచి జాబ్ ఆఫర్ పొందొచ్చు. వ్యాపారంలో లాభాలు, జీవిత భాగస్వామితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. జీవితంలో సంతోషానికి మార్గం తెరుచుకుంటుంది. శుభవార్తలు అందుకుంటారు. సూర్యుడు కన్యారాశిలో ఉన్నంత కాలం జాతకులు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. మనసు సంతోషంగా ఉంటుంది.

5/5

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి జాతకులకు కన్యా రాశిలో సూర్యుని సంచారం చాలా శుభదాయకం. ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. జాతకులు తమ పనిలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో, జాతకుల ఏ పాత కోరిక అయినా నెరవేరుతుంది. కొత్త ఉద్యోగాన్వేషణ పూర్తవుతుంది. వ్యాపారంలో లాభాల మార్గం తెరుచుకుంటుంది. జాతకులు ఆర్థికంగా ఆకస్మిక లాభాలు పొందుతారు.

Related Photos