Netflix OTT: ఓటీటీలో పండగే.. ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాల మోత.. ఈ మూడు అస్సలు మిస్ అవొద్దు

Netflix OTT: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం పండగే. మీ కోసం అద్భుతమైన కంటెంట్ ఉంది. ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో రాబోయే రిలీజ్ లపై ఓ లుక్కేయండి. చివరి మూడు మాత్రం అస్సలు మిస్ అవొద్దు.

Published on: Jun 2, 2026 1:08 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం అనిమేషన్ సినిమాల నుంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ వరకు సినిమాలు, సిరీస్ లు ఎంటర్ టైన్ చేయబోతున్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 2, 2026 1:08 PM

2/8

డేవిడ్- విశ్వాసం మీ బలమైన ఆయుధంగా ఎలా మారుతుందో తెలుసుకోవాలంటే జూన్‌ 3న రిలీజ్ కానున్న డేవిడ్ ను చూడాల్సిందే.

3/8

మైకల్ జాక్సన్ - ది వర్డిక్ట్ - పాప్ స్టార్ మైకల్ జాక్సన్ లైఫ్ కు సంబంధించిన ఈ డాక్యుమెంటరీ జూన్‌ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇప్పటి వరకు తెలియని రహస్యాలు బయటకు రానున్నాయి.

4/8

మా బెహన్ - తృప్తి డిమ్రీ ప్రధాన పాత్రలో నటించిన 'మా బెహన్’ జూన్ 4 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. కామెడీ, థ్రిల్లర్‌తో నిండిన ఈ సినిమా ఒక తల్లి-అక్క ఒక నేరాన్ని దాచడానికి చేసే ప్రయత్నాన్ని చూపిస్తుంది.

5/8

ది మర్డర్ ఆఫ్ రేచెల్ నికెల్ - నిజమైన సంఘటనలను లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటున్న వారికి ఈ డాక్యుమెంటరీ ఉత్తమ ఎంపిక అవుతుంది. లండన్‌లోని విన్బుల్డన్ కామన్‌లో జరిగిన ఒక యువతి హత్యకు సంబంధించిన నిజమైన ఘటనలతో ఇది తెరకెక్కింది. జూన్ 4న రిలీజ్ కానుంది.

6/8

ది విట్‌నెస్ - తన తల్లి హత్యకు సాక్షిగా ఉన్న 2 సంవత్సరాల పిల్లవాడి కథ ఇది. అతని తండ్రి ఎందుకు మళ్లీ మళ్లీ తన పిల్లలను నమ్మించి కేసు నుంచి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

7/8

ది మార్క్డ్ వుమన్ - ఒక షిప్పింగ్ కంటైనర్ తెరిచినప్పుడు, అందులో నుంచి ఒక మహిళ బయటకు వస్తుంది. అసలు ఆమె ఎవరు? అనేది థ్రిల్ పంచుతుంది. ఈ మూవీ జూన్ 5 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

8/8

రెసిడెంట్ ఎలియన్ - సస్పెన్స్ థ్రిల్లర్‌తో నిండిన వెబ్ సిరీస్ అభిమానుల కోసం “రెసిడెంట్ ఎలియన్” ఫోర్త్ సీన్ జూన్ 6న రానుంది.

Related Photos