Summer Tips : వేసవిలో ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి సింపుల్ చిట్కాలు!

Published on Apr 17, 2026 09:27 pm IST

Summer Tips : భారతదేశంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో తీవ్రమైన వేడిమి నెలకొంది. వడగాలుల తీవ్రత మరింత పెరుగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) హెచ్చరించింది. ఇప్పుడు ఈ మండుటెండ నుండి తప్పించుకోవడానికి తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలను అన్వేషిస్తున్నారు.

1 / 4
<p>ఖరీదైన ఏసీ లేదా కూలింగ్ యంత్రాలను అమర్చడం అంత సులభం కాదు. అటువంటి వారికి రిఫ్లెక్టివ్ ఫిల్మ్‌లు, బ్లాక్‌అవుట్ కర్టెన్లు ఒక వరంలాంటివి. ఇవి సూర్యుని తీవ్ర కిరణాలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించి, ఇంటి లోపలి భాగాన్ని చల్లగా ఉంచుతాయి. ఉదయం పూట సూర్యరశ్మిని అడ్డుకుంటే, రోజంతా ఇల్లు చల్లగా ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 17, 2026 09:27 pm IST

ఖరీదైన ఏసీ లేదా కూలింగ్ యంత్రాలను అమర్చడం అంత సులభం కాదు. అటువంటి వారికి రిఫ్లెక్టివ్ ఫిల్మ్‌లు, బ్లాక్‌అవుట్ కర్టెన్లు ఒక వరంలాంటివి. ఇవి సూర్యుని తీవ్ర కిరణాలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించి, ఇంటి లోపలి భాగాన్ని చల్లగా ఉంచుతాయి. ఉదయం పూట సూర్యరశ్మిని అడ్డుకుంటే, రోజంతా ఇల్లు చల్లగా ఉంటుంది.

2 / 4
<p>బాల్కనీలకు షేడ్ నెట్లను అమర్చడం సూర్యరశ్మిని అడ్డుకోవడానికి అత్యంత చవకైన మార్గం. కిటికీలకు మందపాటి కర్టెన్లు వేయడం వల్ల కూడా గదిలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంతేకాదు సన్నని వస్త్రాలు కిటికీలకు కట్టి.. తరచూ నీరు చల్లుతూ కూడా ఉంటే చల్లగా ఉంటుంది. దీనితో పాటు మీరు ఇంట్లోని మొక్కల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. మధ్యాహ్నపు ఎండలో మొక్కలు ఎండిపోకుండా ఉండటానికి, వాటికి ఉదయాన్నే నీరు పోయడం మంచిది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 17, 2026 09:27 pm IST

బాల్కనీలకు షేడ్ నెట్లను అమర్చడం సూర్యరశ్మిని అడ్డుకోవడానికి అత్యంత చవకైన మార్గం. కిటికీలకు మందపాటి కర్టెన్లు వేయడం వల్ల కూడా గదిలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంతేకాదు సన్నని వస్త్రాలు కిటికీలకు కట్టి.. తరచూ నీరు చల్లుతూ కూడా ఉంటే చల్లగా ఉంటుంది. దీనితో పాటు మీరు ఇంట్లోని మొక్కల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. మధ్యాహ్నపు ఎండలో మొక్కలు ఎండిపోకుండా ఉండటానికి, వాటికి ఉదయాన్నే నీరు పోయడం మంచిది.

3 / 4
<p>ఇంట్లోని వేడి గాలిని బయటకు పంపడానికి క్రాస్-వెంటిలేషన్ చాలా ముఖ్యం. రాత్రిపూట చల్లగా ఉండే సమయాల్లో కిటికీలు తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి సులభంగా ప్రసరిస్తుంది. మీరు ఎయిర్ కూలర్‌ను ఉపయోగిస్తుంటే, వెంటిలేషన్ కోసం తగినంత స్థలం ఉండేలా చూసుకోండి. ఇంకా చల్లటి గాలిని పొందడానికి మీరు కూలర్‌లోని వాటర్ ట్యాంక్‌లో ఐస్ క్యూబ్స్‌ను కూడా వేయవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 17, 2026 09:27 pm IST

ఇంట్లోని వేడి గాలిని బయటకు పంపడానికి క్రాస్-వెంటిలేషన్ చాలా ముఖ్యం. రాత్రిపూట చల్లగా ఉండే సమయాల్లో కిటికీలు తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి సులభంగా ప్రసరిస్తుంది. మీరు ఎయిర్ కూలర్‌ను ఉపయోగిస్తుంటే, వెంటిలేషన్ కోసం తగినంత స్థలం ఉండేలా చూసుకోండి. ఇంకా చల్లటి గాలిని పొందడానికి మీరు కూలర్‌లోని వాటర్ ట్యాంక్‌లో ఐస్ క్యూబ్స్‌ను కూడా వేయవచ్చు.

4 / 4
<p>షేడ్ నెట్ యూవూ కిరణాలను నిరోధిస్తుంది, బ్లాకౌట్ కర్టెన్లు ఇంటి లోపల వేడిని నివారిస్తుంది. ఇలాంటి చిన్న మార్పులు కఠినమైన వేసవిని తట్టుకోవడానికి మీకు సహాయపడతాయి. ఈ సులభమైన పద్ధతులను పాటించడం ద్వారా, మండుటెండలో కూడా మీ ఇంటిని చల్లని మార్చుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 17, 2026 09:27 pm IST

షేడ్ నెట్ యూవూ కిరణాలను నిరోధిస్తుంది, బ్లాకౌట్ కర్టెన్లు ఇంటి లోపల వేడిని నివారిస్తుంది. ఇలాంటి చిన్న మార్పులు కఠినమైన వేసవిని తట్టుకోవడానికి మీకు సహాయపడతాయి. ఈ సులభమైన పద్ధతులను పాటించడం ద్వారా, మండుటెండలో కూడా మీ ఇంటిని చల్లని మార్చుకోవచ్చు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!