తిరుమల : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల - ఈనెల 24న అంగ ప్రదక్షిణ టోకెన్లు

తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.

Published on: Nov 21, 2025 11:54 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

2026 ఫిబ్రవరి నెల దర్శన టికెట్లకు సంబంధించి టీటీడీ ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ(నవంబర్ 21, 2025) ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 21, 2025 11:54 AM

2/5

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు టీటీడీ ప్రకటన చేసింది.

3/5

ఇక నవంబర్ 24న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతాయి. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా నవంబర్ 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

4/5

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను నవంబర్ 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

5/5

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఇక తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ టికెట్లన్నీ https://ttdevasthanams.ap.gov.in   వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని.. ఇతర సైట్లను నమ్మవద్దని టీటీడీ భక్తులను కోరింది.

Related Photos