తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.35లక్షలకు చేరువగా బంగారం ధర- వెండి రేట్లు ఇలా..

Published on Dec 21, 2025 10:46 am IST

డిసెంబర్​ 21, ఆదివారం దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,34,450గా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1 / 5

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,23,150గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,330గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 2,36,900గా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 21, 2025 10:46 am IST

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,23,150గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,330గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 2,36,900గా ఉంది.

2 / 5

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,23,180 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,34,360గా ఉంది. కేజీ వెండి ధర రూ. 2,36,900గా ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 21, 2025 10:46 am IST

విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,23,180 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 1,34,360గా ఉంది. కేజీ వెండి ధర రూ. 2,36,900గా ఉంది.

3 / 5

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,23,190గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,34,370ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 23,690 ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 21, 2025 10:46 am IST

ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,23,190గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,34,370ను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 23,690 ఉంది.

4 / 5

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,23,110- రూ. 1,34,290గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 21,990గాను.. కేజీ వెండి రేటు రూ. 2,19,900గాను కొనసాగుతున్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 21, 2025 10:46 am IST

బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,23,110- రూ. 1,34,290గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 21,990గాను.. కేజీ వెండి రేటు రూ. 2,19,900గాను కొనసాగుతున్నాయి.

5 / 5

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,23,900గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,35,160గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 23,490 ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 21, 2025 10:46 am IST

ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,23,900గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,35,160గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 23,490 ఉంది.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!