Anita Pregnant: చీరలో నువ్వు నేను హీరోయిన్ అనిత గ్లామర్ షో- హాట్‌గా కనిపించాలా లేక ప్రెగ్నెంట్ అవ్వాలా అంటూ ఫొటోలు!

By , Hyderabad
Published on Apr 25, 2026 07:54 pm IST

Anita Hassanandani Glamour Photos In Saree And Blouse: ఒకప్పుడు నువ్వు నేను సినిమాతో తెలుగులో తెగ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ అనిత గ్లామర్ ఫొటోలతో తాజాగా సోషల్ మీడియాను అట్రాక్ట్ చేశారు. అంతేకాకుండా తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లుగా ఓ పోస్టుతో హింట్ ఇచ్చారు.

1 / 8

తెలుగు, హిందీ వెండితెరతో పాటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన అనిత హస్సానందని, ప్రస్తుతం తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. త్వరలో తన కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడిని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా హింట్స్ ఇస్తున్నారు.

(Photos/Instagram: anitahassanandani) expand-icon View Photos in a new improved layout
Published on Apr 25, 2026 07:54 pm IST

తెలుగు, హిందీ వెండితెరతో పాటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన అనిత హస్సానందని, ప్రస్తుతం తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. త్వరలో తన కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడిని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా హింట్స్ ఇస్తున్నారు.

(Photos/Instagram: anitahassanandani)

2 / 8

తేజ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వు నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అనిత. ఆ తర్వాత 'శ్రీరామ్', 'నిన్నే ఇష్టపడ్డాను' వంటి సినిమాలతో ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

expand-icon View Photos in a new improved layout
Published on Apr 25, 2026 07:54 pm IST

తేజ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వు నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అనిత. ఆ తర్వాత 'శ్రీరామ్', 'నిన్నే ఇష్టపడ్డాను' వంటి సినిమాలతో ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

3 / 8

అనంతరం బాలీవుడ్ వైపు మళ్లిన అనిత హస్సానందని ప్రముఖ లేడి నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన 'యే హై మొహబ్బతేన్', 'నాగిని' వంటి సీరియల్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటిగానే కాకుండా, తన గ్లామర్‌తో నేటికీ కుర్రకారును ఆకట్టుకుంటూనే ఉన్నారు.

expand-icon View Photos in a new improved layout
Published on Apr 25, 2026 07:54 pm IST

అనంతరం బాలీవుడ్ వైపు మళ్లిన అనిత హస్సానందని ప్రముఖ లేడి నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన 'యే హై మొహబ్బతేన్', 'నాగిని' వంటి సీరియల్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటిగానే కాకుండా, తన గ్లామర్‌తో నేటికీ కుర్రకారును ఆకట్టుకుంటూనే ఉన్నారు.

4 / 8

ఇటీవల అనిత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. "2026లో హాట్‌గా కనిపించాలా లేక ప్రెగ్నెంట్ అవ్వాలా అని ఆలోచిస్తున్నాను" అంటూ సరదాగా చేసిన కామెంట్, ఆమె రెండోసారి తల్లి కాబోతున్నారనే ఊహాగానాలకు తెరలేపింది.

expand-icon View Photos in a new improved layout
Published on Apr 25, 2026 07:54 pm IST

ఇటీవల అనిత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. "2026లో హాట్‌గా కనిపించాలా లేక ప్రెగ్నెంట్ అవ్వాలా అని ఆలోచిస్తున్నాను" అంటూ సరదాగా చేసిన కామెంట్, ఆమె రెండోసారి తల్లి కాబోతున్నారనే ఊహాగానాలకు తెరలేపింది.

5 / 8

ఇప్పటికే ఆమెకు 'ఆరవ్' అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. తన భర్త రోహిత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, "2026లో మరిన్ని ఆశీర్వాదాలతో తిరిగి వస్తాను" అని పేర్కొనడం ఆమె వ్యక్తిగత జీవితంలో కొత్త మార్పులను సూచిస్తోంది.

expand-icon View Photos in a new improved layout
Published on Apr 25, 2026 07:54 pm IST

ఇప్పటికే ఆమెకు 'ఆరవ్' అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. తన భర్త రోహిత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, "2026లో మరిన్ని ఆశీర్వాదాలతో తిరిగి వస్తాను" అని పేర్కొనడం ఆమె వ్యక్తిగత జీవితంలో కొత్త మార్పులను సూచిస్తోంది.

6 / 8

ఇక తాజాగా అనిత హస్సానందని చీరలో కనిపించి గ్లామర్ షో ఒలికించారు. డిఫరెంట్ టైప్స్ బ్లౌజ్‌ల్లో అందాలతో మెస్మరైజ్ చేసింది బ్యూటిఫుల్ హస్సానందని. అనిత గ్లామర్ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

expand-icon View Photos in a new improved layout
Published on Apr 25, 2026 07:54 pm IST

ఇక తాజాగా అనిత హస్సానందని చీరలో కనిపించి గ్లామర్ షో ఒలికించారు. డిఫరెంట్ టైప్స్ బ్లౌజ్‌ల్లో అందాలతో మెస్మరైజ్ చేసింది బ్యూటిఫుల్ హస్సానందని. అనిత గ్లామర్ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

7 / 8

అయితే, అనిత హస్సానందని విభిన్న బ్లౌజుల్లో కనిపించడం యువతులను ఆకర్షిస్తోంది. ఆమె వేసుకున్న డిజైనర్ జాకెట్స్, చీరలు వివిధ వేడుకలకు బాగా నప్పేలా ఉన్నాయి. ఈ డిజైన్స్ మహిళలు కూడా ట్రై చేసేలా ఉన్నాయి.

expand-icon View Photos in a new improved layout
Published on Apr 25, 2026 07:54 pm IST

అయితే, అనిత హస్సానందని విభిన్న బ్లౌజుల్లో కనిపించడం యువతులను ఆకర్షిస్తోంది. ఆమె వేసుకున్న డిజైనర్ జాకెట్స్, చీరలు వివిధ వేడుకలకు బాగా నప్పేలా ఉన్నాయి. ఈ డిజైన్స్ మహిళలు కూడా ట్రై చేసేలా ఉన్నాయి.

8 / 8

కాగా, అనిత హస్సానందని అంటే కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఒక తరం ఆడియెన్స్ ఫేవరెట్. అటు పర్సనల్ లైఫ్‌లో ఎంజాయ్ చేస్తూనే, ఇటు కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఆమె అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

expand-icon View Photos in a new improved layout
Published on Apr 25, 2026 07:54 pm IST

కాగా, అనిత హస్సానందని అంటే కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఒక తరం ఆడియెన్స్ ఫేవరెట్. అటు పర్సనల్ లైఫ్‌లో ఎంజాయ్ చేస్తూనే, ఇటు కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఆమె అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

• చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!