రెడ్ గౌనులో రకుల్‌ప్రీత్ బోల్డ్ పోజులు.. ఈ డ్రెస్, ఈ సాంగ్ ఎంతో ఇష్టమంటూ..

రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ షోతో హీటు పెంచేస్తోంది. రెడ్ గౌనుపై కార్సెట్ లుక్ లో రకుల్ అందం చూస్తే ఎవరూ చూపు తిప్పుకోలేరు. ఈ ఫొటోలను ఆమె గురువారం (అక్టోబర్ 23) ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Published on: Oct 23, 2025 9:34 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ రెడ్ గౌనులో అందంతో చంపేస్తోంది. ఆమె ఇచ్చిన హాట్ పోజులు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 23, 2025 9:34 PM

2/5

రకుల్ ఈ కార్సెట్ గ్లామర్ అభిమానులకు బాగా నచ్చేసింది.

3/5

ఈ ఔట్‌ఫిట్, ఈ సాంగ్ కు తాను ఫిదా అయిపోయినట్లుగా చెబుతూ ఈ ఫొటోలను ఆమె షేర్ చేసింది.

4/5

ఈ మధ్య టాలీవుడ్ వదిలి బాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన రకుల్.. గ్లామర్ డోసు పెంచేస్తూ తరచూ ఫొటోలకు పోజులిస్తోంది.

5/5

ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ సెక్షన్ లో రెడ్ హార్ట్, ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు.

Related Photos