రేపు శుక్రుడు 4 రాశుల వారికి ఊహించని లాభాలు తీసుకు వస్తాడు.. ఈ రాశుల వారు అపారమైన సంపదతో ధనవంతులు అవుతారు!

శుక్రుడు సంచారంలో మార్పు జరగబోతోంది. శుక్రుడి కదలికలో మార్పు వచ్చినప్పుడు శుభ ఫలితాలు ఎదురవుతాయి. జూలై 20న శుక్రుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది నాలుగు రాశుల వారికి అనేక లాభాలను తీసుకువస్తుంది. శుక్రుడి నక్షత్ర సంచారం శుక్రుడి నక్షత్ర సంచారంతో కొన్ని రాశుల వారికి డబ్బు అందుతుంది.

Published on: Jul 19, 2025 8:09 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. మళ్లీ శుక్రుడు సంచారంలో మార్పు జరగబోతోంది. శుక్రుడి కదలికలో మార్పు వచ్చినప్పుడు శుభ ఫలితాలు ఎదురవుతాయి.

expand-iconView Photos in a new improved layout
Published on Jul 19, 2025 8:09 AM

2/5

జూలై 20న శుక్రుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది నాలుగు రాశుల వారికి అనేక లాభాలను తీసుకువస్తుంది. శుక్రుడి నక్షత్ర సంచారం శుక్రుడి నక్షత్ర సంచారంతో కొన్ని రాశుల వారికి డబ్బు అందుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కొత్త వాహనాలు, బంగారం, ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేస్తారు. ఫ్యాషన్, డిజైన్, ఆర్ట్, మ్యూజిక్, మీడియా రంగాల వారికి విజయాలు అందుతాయి.

3/5

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి శుక్రుడి నక్షత్ర సంచారంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ప్రేమానురాగాలు పెరుగుతాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది.

4/5

తులా రాశి: తులా రాశి వారికి నక్షత్ర సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రమోషన్లను పొందుతారు. కొత్త ఉద్యోగాలు వస్తాయి. పెళ్లి కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. ఒత్తిడి తగ్గి సంతోషంగా ఉంటారు.

5/5

మకర రాశి: మకర రాశి వారికి శుక్రుడి నక్షత్రం మార్పుతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. డబ్బును బాగా ఆదా చేస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Related Photos