ఇండియాలో టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. సమంత నంబర్ వన్.. ఇద్దరు తప్ప అందరూ తెలుగు సినిమా హీరోయిన్లే

ఆర్మాక్స్ మీడియా జులై నెలకుగాను ఇండియాలో టాప్ 10 హీరోయిన్ల జాబితాను రిలీజ్ చేసింది. వీళ్లలో కేవలం ఇద్దరు బాలీవుడ్ నటీమణులు ఉండగా.. మిగిలిన వాళ్లందరూ మన తెలుగు సినిమాల్లో నటించిన వాళ్లే. సమంత టాప్ లో కొనసాగుతోంది.

Published on: Aug 21, 2025 1:52 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/11

ఆర్మాక్స్ మీడియా టాప్ 10 లిస్ట్ కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు జులై 2025 మోస్ట్ పాపులర్ నటీమణుల జాబితా విడుదలైంది. ఈ మొత్తం జాబితాలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే చోటు దక్కించుకున్నారు.
expand-iconView Photos in a new improved layout
Published on Aug 21, 2025 1:52 PM

2/11

సమంత రూత్ ప్రభు - మన టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు ఆర్మాక్స్ మీడియా రిపోర్టులో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. సినిమాలు ఏమీ లేకపోయినా ఆమె హవా మాత్రం కొనసాగుతోంది.

3/11

ఆలియా భట్ - బాలీవుడ్ నటి ఆలియా భట్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది.

4/11

దీపికా పదుకోన్ - మరో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ ఇద్దరు మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.
(instagram)expand-iconView Photos in a new improved layout

(instagram)

5/11

కాజల్ అగర్వాల్ - టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు.

6/11

త్రిష కృష్ణన్ - నటి త్రిష కృష్ణన్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. ఈ మధ్యే ఆమె థగ్ లైఫ్ సినిమాతో వచ్చిన విషయం తెలిసిందే.

7/11

నయనతార - ఆర్మాక్స్ జాబితాలో నయనతార ఆరో స్థానంలో ఉంది. ఈమె ప్రస్తుతం చిరంజీవితో కలిసి అనిల్ రావిపూడి మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

8/11

సాయి పల్లవి - రామాయణంలో సీతగా కనిపించబోతున్న సాయి పల్లవి ఏడో స్థానంలో నిలిచింది.
expand-iconView Photos in a new improved layout
Published on Aug 21, 2025 1:52 PM

సాయి పల్లవి - రామాయణంలో సీతగా కనిపించబోతున్న సాయి పల్లవి ఏడో స్థానంలో నిలిచింది.

9/11

రష్మిక మందన్న - నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈసారి ఈ లిస్ట్ లో చాలా వెనకబడండి. ఈ జాబితాలో శ్రీవల్లి ఎనిమిదో స్థానంలో ఉంది.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Aug 21, 2025 1:52 PM

రష్మిక మందన్న - నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈసారి ఈ లిస్ట్ లో చాలా వెనకబడండి. ఈ జాబితాలో శ్రీవల్లి ఎనిమిదో స్థానంలో ఉంది.

(instagram)

10/11

శ్రీలీల - మరో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Aug 21, 2025 1:52 PM

శ్రీలీల - మరో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది.

(instagram)

11/11

తమన్నా భాటియా - ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసిన హీరోయిన్ తమన్నా భాటియా పదో స్థానంలో ఉంది.

Related Photos