Top 10 Heroines: ఏమాత్రం తగ్గని సమంత క్రేజ్- టాప్ 1 హీరోయిన్‌గా ప్లేస్, చివర్లో శ్రీలీల-మిగతా బ్యూటీలది ఎన్నో స్థానమంటే?

Ormax Media Top 10 Heroines List: భారతీయ చలనచిత్ర రంగంలో పాన్-ఇండియా ట్రెండ్ నడుస్తున్న వేళ, నటీమణుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. తాజా గణాంకాల ప్రకారం అత్యంత ప్రజాదరణ పొందిన ఓర్మాక్స్ మీడియా సంస్థ నిర్వహించిన టాప్ 10 హీరోయిన్ల జాబితాలో సౌత్ భామలు బాలీవుడ్ స్టార్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.

Published on: Apr 20, 2026 8:54 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/11

టాప్ 10 హీరోయిన్ల జాబితా- ఓర్మాక్స్ మీడియా టాప్ 10 నటీమణుల జాబితా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో అభిమానుల నిరీక్షణకు ముగింపు పలికిన ఓర్మాక్స్ మీడియా.. టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా మార్చి 2026కి సంబంధించినది. ఎప్పుడైనా, ఈసారి కూడా దక్షిణాది నటీమణులు బాలీవుడ్ బ్యూటీస్‌ను వెనక్కి నెట్టేసారు. మరి ఏ నటి నంబర్ 1 కు చేరుకుంది, ఎవరు బాటమ్‌లో ఉన్నారో తెలుసుకుందాం.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 20, 2026 8:54 PM

2/11

సమంతా రూత్ ప్రభు- ఎప్పటిలాగే ఈసారి కూడా తెలుగు హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓర్మాక్స్ మీడియా రిపోర్ట్ లో నంబర్ 1 స్థానంలో నిలిచింది. దీంతో సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గనట్లు తెలుస్తోంది.

3/11

ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ రెండో స్థానంలో ఉంది.

4/11

రష్మిక మందన్న- సాయి పల్లవి, నయనతారను వెనక్కి నెట్టిన మూడో స్థానంలో నిలిచింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవల పెళ్లి విషయాలతో రష్మిక ట్రెండింగ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే.
(instagram)expand-iconView Photos in a new improved layout

(instagram)

5/11

ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె నాలుగో స్థానానికి చేరుకుంది. అల్లు అర్జున్ రాకా, షారుఖ్ కాన్ కింగ్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకోవడంతో ఈ స్థానం వచ్చినట్లుగా అర్థం చేసుకోవచ్చు.

6/11

దక్షిణాది బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈసారి ఐదో స్థానంలో ఉంది. సికందర్ తర్వాత కాజల్ నటించిన సినిమా ఏది లేదు. అయినా ఓర్మాక్స్ మీడియా టాప్ 10 హీరోయిన్ల జాబితాలో కాజల్ ఐదో స్థానం సంపాదించుకోవడం గొప్పగా చెప్పుకోవచ్చు.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 20, 2026 8:54 PM

దక్షిణాది బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈసారి ఐదో స్థానంలో ఉంది. సికందర్ తర్వాత కాజల్ నటించిన సినిమా ఏది లేదు. అయినా ఓర్మాక్స్ మీడియా టాప్ 10 హీరోయిన్ల జాబితాలో కాజల్ ఐదో స్థానం సంపాదించుకోవడం గొప్పగా చెప్పుకోవచ్చు.

7/11

సాయి పల్లవి- టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి ఆరో స్థానంలో నిలిచారు. సినిమాల విషయానికొస్తే, సాయి త్వరలో రణబీర్ కపూర్ తో కలిసి 'రామాయణం' చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి సీతగా అలరించనుంది.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Apr 20, 2026 8:54 PM

సాయి పల్లవి- టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి ఆరో స్థానంలో నిలిచారు. సినిమాల విషయానికొస్తే, సాయి త్వరలో రణబీర్ కపూర్ తో కలిసి 'రామాయణం' చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి సీతగా అలరించనుంది.

(instagram)

8/11

ఓర్మాక్స్ జాబితాలో నయనతార ఏడో స్థానంలో ఉంది. రీసెంట్‌గా చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారుతో మంచి హిట్ అందుకున్న లేడి సూపర్ స్టార్ ఏడో స్థానంలో నిలవడం తన అభిమానులకు కాస్తా నిరాశ అని చెప్పుకోవచ్చు.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 20, 2026 8:54 PM

ఓర్మాక్స్ జాబితాలో నయనతార ఏడో స్థానంలో ఉంది. రీసెంట్‌గా చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారుతో మంచి హిట్ అందుకున్న లేడి సూపర్ స్టార్ ఏడో స్థానంలో నిలవడం తన అభిమానులకు కాస్తా నిరాశ అని చెప్పుకోవచ్చు.

9/11

త్రిష కృష్ణన్ - హీరోయిన్ త్రిష కృష్ణన్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇటీవల దళపతి విజయ్‌తో లవ్ ఎఫైర్ రూమర్స్‌తో త్రిష తెగ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 20, 2026 8:54 PM

త్రిష కృష్ణన్ - హీరోయిన్ త్రిష కృష్ణన్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇటీవల దళపతి విజయ్‌తో లవ్ ఎఫైర్ రూమర్స్‌తో త్రిష తెగ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.

10/11

ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్, ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్ కూడా చేరారు. ఓర్మాక్స్ మీడియా టాప్ 10 నటీమణుల జాబితాలో కృతి సనన్ 9వ స్థానంలో ఉంది.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Apr 20, 2026 8:54 PM

ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్, ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్ కూడా చేరారు. ఓర్మాక్స్ మీడియా టాప్ 10 నటీమణుల జాబితాలో కృతి సనన్ 9వ స్థానంలో ఉంది.

(instagram)

11/11

పుష్ప 2లో 'కిస్సిక్' పాటతో అందరి హృదయాలను గెలుచుకున్న డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఈ ఓర్మాక్స్ టాప్ 10 హీరోయిన్ల జాబితాలో చివరి స్థానాన్ని కైవసం చేసుకుంది. అంటే పదో ప్లేసులో శ్రీలీలకు స్థానం దక్కింది.

Related Photos