ప్రపంచంలో ఇప్పటి వరకూ అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైల్ ఫోన్లు ఇవే.. తొలి స్థానంలో అందరి ఫేవరెట్ ఆ నోకియా మోడలే..

Published on Nov 17, 2025 06:09 pm IST

ప్రపంచంలో ఇప్పటి వరకూ అత్యధికంగా అమ్ముడైన టాప్ మొబైల్ ఫోన్ ఏదో తెలుసా? ఈ లిస్టులో మనందరి ఫేవరెట్, నోకియాకు చెందిన టాప్ మోడల్ తొలి స్థానంలో ఉండటం విశేషం. ఈ ఫోన్ ఏకంగా 25 కోట్లు అమ్ముడవడం విశేషం.

1 / 7

ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజురోజుకూ మారుతోంది. ప్రతిరోజూ కొత్త ఫీచర్లతో కూడిన అనేక స్మార్ట్ ఫోన్ లు లాంచ్ అవుతున్నాయి, అయితే వీటిలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఫోన్లు ఏవో మీకు తెలుసా? హౌస్టఫ్ వర్క్స్ ఈ జాబితాను రిలీజ్ చేసింది
expand-icon View Photos in a new improved layout
Published on Nov 17, 2025 06:09 pm IST

ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజురోజుకూ మారుతోంది. ప్రతిరోజూ కొత్త ఫీచర్లతో కూడిన అనేక స్మార్ట్ ఫోన్ లు లాంచ్ అవుతున్నాయి, అయితే వీటిలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఫోన్లు ఏవో మీకు తెలుసా? హౌస్టఫ్ వర్క్స్ ఈ జాబితాను రిలీజ్ చేసింది

2 / 7

ఈ జాబితాలో నోకియా, ఐఫోన్ మోడల్సే ఉండటం విశేషం. మరి అవేంటో తెలుసుకోండి.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 17, 2025 06:09 pm IST

ఈ జాబితాలో నోకియా, ఐఫోన్ మోడల్సే ఉండటం విశేషం. మరి అవేంటో తెలుసుకోండి.

3 / 7

నోకియా 1100 తొలి స్థానంలో ఉంది. ఈ ఫీచర్ ఫోన్ ను 2003లో తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకూ ఈ రికార్డును ఏ ఇతర మొబైల్ బ్రేక్ చేయలేకపోయింది.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 17, 2025 06:09 pm IST

నోకియా 1100 తొలి స్థానంలో ఉంది. ఈ ఫీచర్ ఫోన్ ను 2003లో తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. ఇప్పటి వరకూ ఈ రికార్డును ఏ ఇతర మొబైల్ బ్రేక్ చేయలేకపోయింది.

4 / 7

ఆపిల్ ఐఫోన్ 6, 6 ప్లస్ రెండో స్థానంలో ఉన్నాయి. ఈ మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా 22 కోట్లు అమ్ముడయ్యాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 17, 2025 06:09 pm IST

ఆపిల్ ఐఫోన్ 6, 6 ప్లస్ రెండో స్థానంలో ఉన్నాయి. ఈ మోడల్స్ ప్రపంచవ్యాప్తంగా 22 కోట్లు అమ్ముడయ్యాయి.

5 / 7

నోకియా 1110 మూడో స్థానంలో ఉంది. ఈ ఫీచర్ ఫోన్ కూడా సుమారు 20 కోట్ల వరకూ అమ్ముడవడం విశేషం.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 17, 2025 06:09 pm IST

నోకియా 1110 మూడో స్థానంలో ఉంది. ఈ ఫీచర్ ఫోన్ కూడా సుమారు 20 కోట్ల వరకూ అమ్ముడవడం విశేషం.

6 / 7

ఇక నాలుగో స్థానంలో ఐఫోన్ 11 ఉంది. ఈ మోడల్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా 15.9 కోట్లు అమ్ముడయ్యాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 17, 2025 06:09 pm IST

ఇక నాలుగో స్థానంలో ఐఫోన్ 11 ఉంది. ఈ మోడల్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా 15.9 కోట్లు అమ్ముడయ్యాయి.

7 / 7

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కూడా మంచి అమ్మకాలే చూసింది. ఈ మోడల్ ఫోన్లు 8 కోట్ల వరకూ అమ్ముడయ్యాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Nov 17, 2025 06:09 pm IST

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కూడా మంచి అమ్మకాలే చూసింది. ఈ మోడల్ ఫోన్లు 8 కోట్ల వరకూ అమ్ముడయ్యాయి.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!