ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూకుడు.. ఎక్కువ మంది చూసిన టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే.. ఆ రెండు ఓటీటీల హవా

ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 వెబ్ సిరీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. వీటిలో గతవారం స్ట్రీమింగ్ కు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూకుడు కొనసాగిస్తోంది.

Published on: Oct 14, 2025 4:13 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఓటీటీలో గతవారం ఎక్కువ వ్యూస్ సంపాదించిన వెబ్ సిరీస్ జమ్నా పార్ సీజన్ 2. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 14, 2025 4:13 PM

2/5

జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ రెండో స్థానంలో ఉంది. ఈ సిరీస్ కు 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

3/5

మూడో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఉంది. ఈ సిరీస్ కు గత వారం 1.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

4/5

ఇక నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతున్న యానిమేటెడ్ సిరీస్ కురుక్షేత్ర నాలుగో స్థానంలో ఉంది. దీనికి 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

5/5

అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోకి వచ్చిన సిక్సర్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఐదో స్థానంలో ఉంది. దీనికి గత వారం 1.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Related Photos