ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే.. ఏఐ క్రియేట్ చేసిన మహాభారతం కూడా..

ఓటీటీల్లో ఎక్కువ మంది చూసిన టాప్ 5 వెబ్ సిరీస్ ఏవో తెలుసా? తాజాగా ఆర్మాక్స్ మీడియా గత వారం ఎక్కువ వ్యూస్ సంపాదించిన వెబ్ సిరీస్ జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ఏఐ క్రియేట్ చేసిన మహాభారతం కూడా ఉంది.

Published on: Nov 5, 2025 6:30 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఆర్మాక్స్ మీడియా గత వారం టాప్ 5 వెబ్ సిరీస్ జాబితాను విడుదల చేసింది, ఈ జాబితాలో మహాభారత కథను చెప్పే 2 యానిమేటెడ్ వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి, ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 5, 2025 6:30 PM

2/6

'ఐటీ - వెల్ కమ్ టు ది డెర్రీ'- ఈ వారం జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. ఐటీ సినిమా పిల్లల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు జియో హాట్ స్టార్ ఆ సినిమాకు ప్రీక్వెల్ స్టోరీ అయిన 'ఐటీ - వెల్ కమ్ టు డెర్రీ' అనే వెబ్ సిరీస్ తో ముందుకు వచ్చింది.

3/6

పోలీస్ పోలీస్ - టాప్ 5 జాబితాలో 'పోలీస్ పోలీస్' 4వ స్థానంలో ఉంది. ఈ తమిళ కామెడీ డ్రామా కథను మీరు తెలుగు, హిందీలో కూడా చూడవచ్చు. జియోహాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది.

4/6

ది విచర్  సీజన్ 4 - ఈ వెబ్ సిరీస్ టాప్ 5 జాబితాలో 3వ స్థానంలో ఉంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. దీనికి గత వారం 1.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

5/6

కురుక్షేత్రం - మహాభారత కథను మనం ఎన్నిసార్లు చూసినా, దానిలోని ప్రతి పాత్ర ఆకర్షిస్తుంది. 18 రోజుల కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధం కథను వివరించే యానిమేటెడ్ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఉంది. ఇది 1.3 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది.

6/6

జియోహాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తున్న 'మహాభారతం - ఏక్ ధర్మ యుద్ధ్' ఈ వారం జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ సిరీను ఏఐ సాయంతో రూపొందించారు. దీనికి గత వారం 1.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Related Photos