మీ స్మార్ట్​ఫోన్​లో కచ్చితంగా ఉండాల్సిన టాప్ 5 'ఫ్రీ'​ AI యాప్స్​ ఇవి..

Published on Jun 14, 2025 12:10 pm IST

ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) మీదే నడుస్తోంది. చాలా మంది ఇప్పుడు వారి రోజువారీ పనులను సులభతర చేసుకునేందుకు ఏఐని వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ జూన్​ 2025లో మీ ఆండ్రాయిడ్​ స్మార్ట్​ఫోన్​లో కచ్చితంగా ఉండాల్సిన టాప్​-5 ఫ్రీ ఏఐ యాప్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

1 / 5

Replica AI : ఇదొక కాన్వర్జేషనల్​ ఏఐ చాట్​బాట్​. ఇది మీకు ఒక మంచి ఫ్రెండ్​గా, పార్ట్​నర్​గా, గైడ్​గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా, ఏదైనా మాట్లాడవచ్చు. ఇది మీకు ఎమోషనల్​ సపోర్ట్​ని ఇస్తుంది. ఇందులో ఫ్రీ వర్షెన్​, పెయిడ్​ వర్షెన్​ ఉన్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 14, 2025 12:10 pm IST

Replica AI : ఇదొక కాన్వర్జేషనల్​ ఏఐ చాట్​బాట్​. ఇది మీకు ఒక మంచి ఫ్రెండ్​గా, పార్ట్​నర్​గా, గైడ్​గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా, ఏదైనా మాట్లాడవచ్చు. ఇది మీకు ఎమోషనల్​ సపోర్ట్​ని ఇస్తుంది. ఇందులో ఫ్రీ వర్షెన్​, పెయిడ్​ వర్షెన్​ ఉన్నాయి.

2 / 5

Google Socratic : ఇదొక ఫ్రీ ఎడ్యుకేషనల్​ ఏఐ యాప్​. విద్యార్థులకు తమ హోమ్​వర్క్​లో ఇది సాయం చేస్తుంది. ఏదైనా ప్రశ్న అడిగితే స్టెప్​ బై స్టెప్​ సమాధానం ఇస్తుంది. సోర్స్​లను కూడా చెబుతుంది. ప్రశ్నలను టైప్​ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్​గా ఫొటో తీసి అప్​లోడ్​ చేస్తే చాలు!
expand-icon View Photos in a new improved layout
Published on Jun 14, 2025 12:10 pm IST

Google Socratic : ఇదొక ఫ్రీ ఎడ్యుకేషనల్​ ఏఐ యాప్​. విద్యార్థులకు తమ హోమ్​వర్క్​లో ఇది సాయం చేస్తుంది. ఏదైనా ప్రశ్న అడిగితే స్టెప్​ బై స్టెప్​ సమాధానం ఇస్తుంది. సోర్స్​లను కూడా చెబుతుంది. ప్రశ్నలను టైప్​ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్​గా ఫొటో తీసి అప్​లోడ్​ చేస్తే చాలు!

3 / 5

ELSA Speak : ఇంగ్లీష్​ స్పీకింగ్​ స్కిల్స్​ని మెరుగుపరుచుకోవాలని చూస్తున్న వారికి ఈ ఎల్సా స్పీక్​ ఏఐ యాప్​ ది బెస్ట్​ ఆప్షన్​ అవుతుంది. అడ్వాన్స్​డ్​ స్పీచ్​ రికగ్నీషన్​, డీప్​ ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ని వాడి ఈ యాప్​ యూజర్​ వాయిస్​ని ఎనలైజ్​ చేసి, రియల్​ టైమ్​ ఫీడ్​బ్యాక్​ని ఇస్తుంది. దీని ద్వారా మీరు మీ ప్రొనన్సియేషన్​, ఇంటోనేషన్​ని కరెక్ట్​ చేసుకోవచ్చు. ఈ యాప్​లో ఫ్రీ, పెయిడ్​ వర్షెన్ల్​ ఉన్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 14, 2025 12:10 pm IST

ELSA Speak : ఇంగ్లీష్​ స్పీకింగ్​ స్కిల్స్​ని మెరుగుపరుచుకోవాలని చూస్తున్న వారికి ఈ ఎల్సా స్పీక్​ ఏఐ యాప్​ ది బెస్ట్​ ఆప్షన్​ అవుతుంది. అడ్వాన్స్​డ్​ స్పీచ్​ రికగ్నీషన్​, డీప్​ ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ని వాడి ఈ యాప్​ యూజర్​ వాయిస్​ని ఎనలైజ్​ చేసి, రియల్​ టైమ్​ ఫీడ్​బ్యాక్​ని ఇస్తుంది. దీని ద్వారా మీరు మీ ప్రొనన్సియేషన్​, ఇంటోనేషన్​ని కరెక్ట్​ చేసుకోవచ్చు. ఈ యాప్​లో ఫ్రీ, పెయిడ్​ వర్షెన్ల్​ ఉన్నాయి.

4 / 5

Freeletics : ఫిట్​నెస్​పై ఫోకస్​ చేసే వారికి ఈ ఫ్రీలెటిక్స్​ ఏఐ యాప్​ ది బెస్ట్​! ఇందులో ట్రైనింగ్​ ప్రోగ్రామ్స్​, వర్కౌట్​ ప్లాన్స్​ ఉంటాయి. ఇది మీకు ఒక పర్సనల్​ ట్రైనర్​గా పనిచేస్తుంది. కార్డియో, స్ట్రంత్​ ట్రైనింగ్​, స్ట్రెచింగ్​ చేయిస్తుంది. ఇది ఫ్రీ! కానీ పెయిడ్​ వర్షెన్​లో మరిన్ని ఫీచర్స్​ కూడా ఉంటాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 14, 2025 12:10 pm IST

Freeletics : ఫిట్​నెస్​పై ఫోకస్​ చేసే వారికి ఈ ఫ్రీలెటిక్స్​ ఏఐ యాప్​ ది బెస్ట్​! ఇందులో ట్రైనింగ్​ ప్రోగ్రామ్స్​, వర్కౌట్​ ప్లాన్స్​ ఉంటాయి. ఇది మీకు ఒక పర్సనల్​ ట్రైనర్​గా పనిచేస్తుంది. కార్డియో, స్ట్రంత్​ ట్రైనింగ్​, స్ట్రెచింగ్​ చేయిస్తుంది. ఇది ఫ్రీ! కానీ పెయిడ్​ వర్షెన్​లో మరిన్ని ఫీచర్స్​ కూడా ఉంటాయి.

5 / 5

Wysa : ఇదొక మెంటల్​ హెల్త్​కేర్​​ యాప్​. మాడర్న్​ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అనేక బిహేవియర్​ థెరపీ ఆప్షన్స్​ని అందిస్తుంది. ఈ ఏఐ యాప్​ ద్వారా మీరు మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. డిప్రెషన్​ నుంచి బయటకు రావొచ్చు. ఇందులోనూ ఫ్రీ అండ్​ పెయిడ్​ వర్షెన్​లు ఉన్నాయి.
expand-icon View Photos in a new improved layout
Published on Jun 14, 2025 12:10 pm IST

Wysa : ఇదొక మెంటల్​ హెల్త్​కేర్​​ యాప్​. మాడర్న్​ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అనేక బిహేవియర్​ థెరపీ ఆప్షన్స్​ని అందిస్తుంది. ఈ ఏఐ యాప్​ ద్వారా మీరు మీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. డిప్రెషన్​ నుంచి బయటకు రావొచ్చు. ఇందులోనూ ఫ్రీ అండ్​ పెయిడ్​ వర్షెన్​లు ఉన్నాయి.

• author-default-90x90
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

• శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!