7000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉన్న టాప్​-5 బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి..

భారత మార్కెట్​లో ఇప్పుడు 7000 ఎంఏహెచ్​ బడా బ్యాటరీ స్మార్ట్​ఫోన్స్​ హవా నడుస్తోంది! మీరు కూడా పెద్ద బ్యాటరీ, హై పర్ఫార్మెన్స్​ స్మార్ట్​ఫోన్స్​ కొనాలని ప్లాన్​ చేస్తుంటే ఇది మీకోసమే! 7000ఎంఏహెచ్​ అంతకంటే ఎక్కువ బ్యాటరీ పవర్​ ఉన్న టాప్​ 5 స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని చూసేయండి..

Published on: Jun 24, 2025 6:07 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఐక్యూ నియో 10- ఇదొక గేమింగ్​ స్మార్ట్​ఫోన్స్​. హై పర్ఫార్మెన్స్​ గ్యాడ్జెట్​ అని చెప్పుకోవచ్చు. ఇందులో 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు స్నాప్​డ్రాగన్​ 8ఎస్​ జెన్​ 4 ప్రాసెసర్​ ఉంటుంది. అమెజాన్​లో దీని ధర రరూ. 33,998గా ఉంది.
expand-iconView Photos in a new improved layout
Published on Jun 24, 2025 6:07 AM

2/5

రియల్​మీ జీటీ 7- అమెజాన్​లో ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 39,99గా ఉంది. ఇందులో 7000 ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు మీడియాటెక్​ డైమెన్సిటీ 9400ఈ (భారత్​లోనే మొదటిసారి) ప్రాసెసర్​ ఉంటుంది.

3/5

వివో టీ4 5జీ- ఈ స్మార్ట్​ఫోన్​లో 7300 ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు స్నాప్​డ్రాగన్​ 7ఎస్​ జెన్​ 3 ప్రాసెసర్​ ఉంటుంది. అమెజాన్​లో ఈ మొబైల్​ ధర రూ. 23,988గా ఉంది.

4/5

ఒప్పో కే13 5జీ- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 17599 మాత్రమే! ఈ ధరకే 7000ఎంఏహెచ్​ బ్యాటరీ లభిస్తుండటం విశేషం. ఈ గ్యాడ్జెట్​లో స్నాప్​డ్రాగన్​ 6 జెన్​ 4 ప్రాసెసర్​ ఉంటుంది.

5/5

ఐక్యూ జెన్​10 5జీ- ఇందులో 7,300 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ధర రూ 23,998 మాత్రమే. ఈ స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 7ఎస్​ జెన్​ 3 చిప్​సెట్​ ఉంటుంది.

Related Photos