నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న ఈ 7 యానిమేషన్ మూవీస్ మిస్ కావద్దు.. పిల్లలే కాదు పెద్దలూ ఎంజాయ్ చేస్తారు

కొన్ని యానిమేషన్ సినిమాలను పిల్లలే కాదు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి మూవీస్ జాబితానే ఇక్కడ ఇస్తున్నాం. నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న ఈ టాప్ 7 సినిమాలు ఏవి? వాటి కథేంటో ఇక్కడ తెలుసుకోండి. పిల్లలతో కలిసి చూస్తూ మీరూ ఎంజాయ్ చేయండి.

Published on: Feb 2, 2026 7:41 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

నెట్‌ఫ్లిక్స్ లోని టాప్ 7 యానిమేషన్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకోండి. పిల్లలతో కలిసి రిలాక్స్ కావడానికి ఈ మూవీస్ చూడొచ్చు.
expand-iconView Photos in a new improved layout
Published on Feb 2, 2026 7:41 PM

2/8

హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్స్ - 2010లో వచ్చిన ఈ క్లాసిక్ మూవీ మళ్లీ నెట్ ఫ్లిక్స్ లో మొదటి స్థానంలో ఉంది. 'హికప్', అతని ప్రియమైన డ్రాగన్ 'టూత్ లెస్' మధ్య స్నేహం చుట్టూ తిరిగే కథ ఇది.

3/8

కేపాప్ డెమోన్ హంటర్స్ - నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. దెయ్యాలు, రాక్షసులతో ఫైట్ చేసే కే-పాప్ స్టార్ల చుట్టూ తిరిగే మూవీ ఇది.

4/8

కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా - జపనీస్ జానపద కథ ఆధారంగా వచ్చిన కాస్మిక్ ప్రిన్సెస్ కగుయా మూవీ కూడా ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. దీని విజువల్ కంటెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చంద్రుడి నుండి భూమికి వచ్చిన యువరాణి కథ.

5/8

హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ 2 - మొదటి భాగం అద్భుతమైన విజయం తరువాత, దాని రెండవ భాగం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హికప్, టూత్ లెస్ ప్రపంచం మరింత విస్తరించడం ఈ మూవీలో చూడొచ్చు.

6/8

100 మీటర్స్ - ఇది ఒక మోటివేషనల్ స్పోర్ట్స్ డ్రామా యానిమేటెడ్ మూవీ. ఇది ఒక అథ్లెట్ పోరాటం గురించి చెబుతుంది. స్ఫూర్తిదాయక కథ కావడంతో పేరెంట్సే తమ పిల్లలకు చూపిస్తున్నారు.

7/8

మిచెల్స్ వర్సెస్ మెషిన్స్ - ఓ ఫ్యామిలీ మెషీన్స్, రోబోలకు వ్యతిరేకంగా చేసే ఫైట్ చుట్టూ తిరిగే కథ ఇది. దీనిని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.

8/8

వయోలెట్ ఎవర్‌గార్డెన్ - యానిమేషన్ లోనూ మంచి ఎమోషన్ ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను చూడొచ్చు. ఇందులో విజువల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.

Related Photos