Top Heroine: ఇండియాలో టాప్ హీరోయిన్ ఎవరు? నయనతారకు బిగ్ షాక్.. మా ఇంటి బంగారంతో సమంత స్పీడ్.. లిస్ట్ పై ఓ లుక్కేయండి

Top Heroine: ఇండియాలో ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా? లేడీ సూపర్ స్టార్ గా పేర్కొంటున్న నయనతారకు షాక్ తగిలింది. మా ఇంటి బంగారం మూవీతో అదరగొట్టిన సమంత తిరిగి టాప్ ప్లేస్ లోకి దూసుకొచ్చింది. ఈ టాప్-5 హీరోయిన్ల లిస్ట్ పై ఓ లుక్కేయండి.

Published on: Jul 22, 2026 12:02 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

ఇండియన్ పాపులర్ సినీ ఫీమేల్ సెలబ్రిటీలు ఎవరో ఇక్కడ చూసేయండి. జూన్ నెలకు గాను ఓర్మాక్స్ రిలీజ్ చేసిన లిస్ట్ ఇక్కడుంది. ఇందులో టాప్-5 హీరోయిన్లు వీళ్లే. ఈ లిస్ట్ లో నయనతారకు చోటు దక్కలేదు.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Jul 22, 2026 12:02 PM

(instagram)

2/6

మా ఇంటి బంగారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సమంత.. తిరిగి ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ కు చేరుకుంది.

3/6

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. రీసెంట్ గా ఈ భామ ఆల్ఫా మూవీలో నటించింది.

4/6

రెండో సారి తల్లి కాబోతున్న దీపికా పదుకొణె మూడో ర్యాంకు సాధించింది. ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు, రాకా షూటింగ్ అప్ డేట్స్ ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టాయి.

5/6

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న ఈ లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ లో కాక్ టైల్ 2 మూవీలో నటించింది ఈ నేషనల్ క్రష్.

6/6

సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ టాప్-5లో చోటు దక్కించుకుంది. ఆమె అప్ కమింగ్ మూవీ ది ఇండియన్ స్టోరీ బజ్ కారణంగా కాజల్ కు క్రేజ్ దక్కుతోంది.

Related Photos