కె డ్రామా ల‌వ‌ర్స్ అల‌ర్ట్‌-నెట్‌ఫ్లిక్స్‌లోని ఐఎండీబీ రేటింగ్ 8 పైన ఉన్న‌ ఈ కొరియ‌న్ మూవీస్‌పై ఓ లుక్కేయండి

Published on Feb 06, 2026 12:49 pm IST

కొరియన్ డ్రామాలకు ఇండియాలో, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఎక్కువే. కె డ్రామాలంటే పిచ్చి ప్రేమ ఉన్న వీరాభిమానులూ ఉన్నారు. అలాంటివాళ్ల కోసమే ఈ లిస్ట్. నెట్‌ఫ్లిక్స్‌లోని ఐఎండీబీ రేటింగ్ 8 పైన ఉన్న ఈ కొరియన్ మూవీస్ పై ఓ లుక్కేయండి.

1 / 6

కె డ్రామాలంటే పిచ్చి ఉన్న ఆడియన్స్ కోసమే ఈ స్పెషల్ లిస్ట్. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోని ఈ కొరియన్ డ్రామాలను ఇంట్లో కూర్చని హాయిగా చూసేయండి.
expand-icon View Photos in a new improved layout
Published on Feb 06, 2026 12:49 pm IST

కె డ్రామాలంటే పిచ్చి ఉన్న ఆడియన్స్ కోసమే ఈ స్పెషల్ లిస్ట్. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోని ఈ కొరియన్ డ్రామాలను ఇంట్లో కూర్చని హాయిగా చూసేయండి.

2 / 6

క్వీన్ ఆఫ్ టియర్స్- 'క్వీన్ ఆఫ్ టియర్స్' అనేది ఓ రొమాంటిక్ కామెడీ సిరీస్. కథాంశం చాలా లోతుగా ఉండి, ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సిరీస్ ప్రస్తుతం IMDBలో 8.7 రేటింగ్‌తో టాప్ స్థానంలో ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Feb 06, 2026 12:49 pm IST

క్వీన్ ఆఫ్ టియర్స్- 'క్వీన్ ఆఫ్ టియర్స్' అనేది ఓ రొమాంటిక్ కామెడీ సిరీస్. కథాంశం చాలా లోతుగా ఉండి, ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సిరీస్ ప్రస్తుతం IMDBలో 8.7 రేటింగ్‌తో టాప్ స్థానంలో ఉంది.

3 / 6

వెన్ లైఫ్ గివ్స్ యు టాంజేరిన్స్- వెన్ లైఫ్ గివ్స్ యు టాంజేరిన్స్ 1950 ల నాటి 'జెజు ఐలాండ్' కథను చెబుతుంది. ఎ-సూన్ (ఐయు) తిరుగుబాటు స్వభావం కలిగిన అమ్మాయి. హై గ్వాన్-షిక్ (పార్క్ బో-గమ్) చాలా ప్రశాంతమైన, కష్టపడి పనిచేసే యువకుడు. ఈ ఇద్దరి లైఫ్ జర్నీనే ఈ కె డ్రామా. దీనికి 9.0 ఐఎండీబీ రేటింగ్ ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Feb 06, 2026 12:49 pm IST

వెన్ లైఫ్ గివ్స్ యు టాంజేరిన్స్- వెన్ లైఫ్ గివ్స్ యు టాంజేరిన్స్ 1950 ల నాటి 'జెజు ఐలాండ్' కథను చెబుతుంది. ఎ-సూన్ (ఐయు) తిరుగుబాటు స్వభావం కలిగిన అమ్మాయి. హై గ్వాన్-షిక్ (పార్క్ బో-గమ్) చాలా ప్రశాంతమైన, కష్టపడి పనిచేసే యువకుడు. ఈ ఇద్దరి లైఫ్ జర్నీనే ఈ కె డ్రామా. దీనికి 9.0 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

4 / 6

ది గ్లోరీ- 'ది గ్లోరీ' అనేది రివెంజ్ థ్రిల్లర్ జోనర్‌కు చెందిన ఒక అద్భుతమైన సిరీస్. పాఠశాలలో హింసకు గురైన ఒక అమ్మాయి.. తనను హింసించిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అనే కథాంశంతో ఈ సిరీస్ సాగుతుంది. నటి 'సాంగ్ హై-క్యో' అద్భుతమైన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ సిరీస్ కు IMDBలో 8.2 రేటింగ్‌ ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Feb 06, 2026 12:49 pm IST

ది గ్లోరీ- 'ది గ్లోరీ' అనేది రివెంజ్ థ్రిల్లర్ జోనర్‌కు చెందిన ఒక అద్భుతమైన సిరీస్. పాఠశాలలో హింసకు గురైన ఒక అమ్మాయి.. తనను హింసించిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అనే కథాంశంతో ఈ సిరీస్ సాగుతుంది. నటి 'సాంగ్ హై-క్యో' అద్భుతమైన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ సిరీస్ కు IMDBలో 8.2 రేటింగ్‌ ఉంది.

5 / 6

విన్సెంజో - 'విన్సెంజో' అనేది ఒక క్రైమ్ డ్రామా, యాక్షన్ సిరీస్. ఇటలీలో మాఫియా కోసం లాయర్‌గా పనిచేసిన 'విన్సెంజో కాసానో' (Song Joong-ki) కొరియాకు తిరిగి వచ్చి, ఒక పెద్ద కార్పోరేషన్ కు వ్యతిరేకంగా ఎలా పోరాడతాడో ఈ సిరీస్ వివరిస్తుంది. IMDBలో 8.4 రేటింగ్‌తో ఉంది.
expand-icon View Photos in a new improved layout
Published on Feb 06, 2026 12:49 pm IST

విన్సెంజో - 'విన్సెంజో' అనేది ఒక క్రైమ్ డ్రామా, యాక్షన్ సిరీస్. ఇటలీలో మాఫియా కోసం లాయర్‌గా పనిచేసిన 'విన్సెంజో కాసానో' (Song Joong-ki) కొరియాకు తిరిగి వచ్చి, ఒక పెద్ద కార్పోరేషన్ కు వ్యతిరేకంగా ఎలా పోరాడతాడో ఈ సిరీస్ వివరిస్తుంది. IMDBలో 8.4 రేటింగ్‌తో ఉంది.

6 / 6

ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే - 'ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే' అనేది ఓ సెన్సిటివ్ స్టోరీ. ఈ సిరీస్ కు 8.6 IMDB రేటింగ్‌ ఉంది. కిమ్ సు-హ్యున్, సో యె-జి ల నటన, స్టోరీ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Feb 06, 2026 12:49 pm IST

ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే - 'ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే' అనేది ఓ సెన్సిటివ్ స్టోరీ. ఈ సిరీస్ కు 8.6 IMDB రేటింగ్‌ ఉంది. కిమ్ సు-హ్యున్, సో యె-జి ల నటన, స్టోరీ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది.

• author-default-90x90
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!