OTT Thriller: క్షణక్షణం ఉత్కంఠ.. సీన్ సీన్‌కు స‌స్పెన్స్‌.. ఓటీటీలో అద‌ర‌గొట్టే ఈ షార్క్ థ్రిల్ల‌ర్ సినిమాలు చూశారా?

OTT Thriller: ఓటీటీలో థ్రిల్లర్లకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇక అందులోనూ క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ, సీన్ సీన్ కు సస్పెన్స్ తో ఊపేసే సినిమాలు అదరగొడుతుంటాయి. ఇక్కడ అలాంటి షార్క్ కిల్లర్ మూవీస్ ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.

Published on: Apr 12, 2026 12:57 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

మీకు షార్క్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమైతే.. ఈ టాప్ 7 మూవీస్ లిస్ట్ మీకోసమే. మీరు ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో ఈ సినిమాలను ఎంజాయ్ చేయొచ్చు. వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి మిస్టరీ వరకు అన్నీ ఉన్నాయి.
expand-iconView Photos in a new improved layout
Published on Apr 12, 2026 12:57 PM

2/8

థ్రాష్ - రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లోకి డైరెక్ట్ గా రిలీజైన ఈ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. సముద్ర తీరంలో ఉన్న ఒక నగరం తుపాను ధాటికి వణికిపోతుంది. వరద నీరు పోటెత్తుతోంది. షార్క్ లు నగరంలోకి వచ్చి జనాలను చంపేస్తాయి. అప్పుడే ఓ ప్రెగ్నెంట్ లేడీ ప్రాణాల కోసం పోరాడుతుంది.

3/8

అండర్ ప్యారిస్ - 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. కథ విషయానికి వస్తే, ప్యారిస్‌లోని సీన్ నదిలో ఒక పెద్ద షార్క్ కనిపించడంతో నగరం మొత్తం కలకలం రేగుతుంది.

4/8

ది మెగ్ - 2018లో వచ్చిన ఈ సినిమా మీకు జియోహాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అంతరించిపోయిందని భావించిన అతిపెద్ద పురాతన షార్క్ మెగాలోడాన్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. మీరు ఏదైనా థ్రిల్లింగ్‌గా, ఉత్కంఠభరితంగా చూడాలనుకుంటే ఈ సినిమా మీకోసమే.

5/8

ది రీఫ్ - ఈ సినిమా 2010లో వచ్చింది. ఆస్ట్రేలియా సముద్రంలో ఒక పడవ బోల్తా పడటంతో ఫ్రెండ్స్ గ్యాంగ్ అక్కడే చిక్కుకుంటుంది. ఒడ్డుకు చేరుకోవడానికి వారు ఈత కొట్టాలి, కానీ ఒక పెద్ద షార్క్ వారిని వెంటాడుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఉంది.

6/8

ఓపెన్ వాటర్ - 2003లో వచ్చిన ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కింది. స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు ఒక జంట అనుకోకుండా సముద్రంలో ఒంటరిగా మిగిలిపోతుంది. ఆ తర్వాత వాళ్లను షార్క్ లు చుట్టుముడతాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు.

7/8

ది షాలో - 2016లో వచ్చిన ఈ సినిమాలో ఒక అమ్మాయి తీరానికి కొద్ది దూరంలో ఉన్న ఒక పెద్ద బండరాయిపై చిక్కుకుపోతుంది. ఆమెకు, ఒడ్డుకు మధ్య ఒక పెద్ద షార్క్ కాపలా కాస్తుంది. ఈ హాలీవుడ్ సినిమాను నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

8/8

జాస్ - స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన ఈ షార్క్ థ్రిల్లర్ సినిమాతోనే షార్క్ సినిమాల ప్రస్థానం మొదలైందని నమ్ముతారు. ఒక పోలీస్ చీఫ్, ఒక మెరైన్ బయాలజిస్ట్, ఒక జాలరి కలిసి షార్కును వేటాడేందుకు బయలుదేరుతారు. ఇది జియోహాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది.

Related Photos