బ్లాక్ డ్రెస్‌లో త్రిప్తి హాట్ షో.. ప్ర‌భాస్ స్పిరిట్ హీరోయిన్ లేటెస్ట్ గ్లామ‌ర్ ఫొటోలు చూశారా?

స్పిరిట్ లో ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి లేటెస్ట్ ఫొటోలు వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ లో ఈ భామ అందాలు హీట్ పెంచేస్తున్నాయి.

Published on: Oct 17, 2025 12:48 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ఇలా బ్లాక్ డ్రెస్ లో అందాలు పరిచేసింది. మంచంపై పడుకొని హాట్ పోజులిచ్చింది.
(instagram-Triptii Dimri)expand-iconView Photos in a new improved layout
Published on Oct 17, 2025 12:48 PM

(instagram-Triptii Dimri)

2/5

వీఎస్ ఫ్యాషన్ షో కోసం ఇలా రెడీ అయింది త్రిప్తి. ఈ షోను చూడటం కల నిజం అవడం లాంటిదని క్యాప్షన్ ఇచ్చింది ఈ హాట్ భామ.

3/5

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్రిప్తి పిక్స్ కు మరో హీరోయిన్ తమన్నా కూడా లైక్ కొట్టింది.

4/5

హాట్, లవ్, ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేయనుంది త్రిప్తి.

5/5

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా స్పిరిట్ తెరకెక్కనుంది. ఇంకా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాలేదు.

Related Photos