థ‌గ్ లైఫ్ కోసం త్రిష తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ ఎంతంటే ? - శింబు కంటే ఎక్కువే!

క‌మ‌ల్‌హాస‌న్, డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన థ‌గ్‌లైఫ్ మూవీ జూన్ 5న రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియ‌న్ మూవీ ప్ర‌మోష‌న్స్‌తో మేక‌ర్స్ బిజీగా ఉన్నారు. థ‌గ్ లైఫ్‌లో ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌కు చెందిన ప‌లువురు న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

Published on: May 31, 2025 6:08 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

థ‌గ్ లైఫ్ మూవీలో త్రిష మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.
expand-iconView Photos in a new improved layout
Published on May 31, 2025 6:08 PM

2/5

ఈ మూవీ కోసం త్రిష 12 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

3/5

థ‌గ్ లైఫ్ మూవీ కోసం క‌మ‌ల్ హాస‌న్ త‌ర్వాత అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ అందుకున్న యాక్ట‌ర్‌గా త్రిష నిలిచింది.

4/5

థ‌గ్ లైఫ్ కోసం శింబు కంటే త్రిష‌నే రెమ్యూన‌రేష‌న్ ఎక్కువ అని తెలిసింది. ఈ సినిమా కోసం శింబు ఎనిమిది కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ అందుకున్న‌ట్లు చెబుతోన్నారు.

5/5

థ‌గ్ లైఫ్ మూవీలో త్రిష‌తో పాటు ఐశ్వ‌ర్య మీన‌న్‌, అభిరామి హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. స‌న్యా మ‌ల్హోత్రా స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

Related Photos