In Pics : వైభవంగా శ్రీవారి స్వర్ణ రథం ఊరేగింపు.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుగిరులు

By , Tirumala
Published on Dec 30, 2025 12:21 pm IST

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు వైభవంగా చేశారు. ఈ సందర్భంగా తిరుమల స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు.

1 / 6

తిరుమలలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 12:21 pm IST

తిరుమలలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.

2 / 6

మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. కొండపై భక్తుల రద్దీ నెలకొన్నది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 12:21 pm IST

మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. కొండపై భక్తుల రద్దీ నెలకొన్నది.

3 / 6

తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి. 10 రోజులపాటు ద్వార దర్శనాలు ఉండనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేసింది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 12:21 pm IST

తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి. 10 రోజులపాటు ద్వార దర్శనాలు ఉండనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేసింది.

4 / 6

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ప్రముఖులు శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. తిరుమల శ్రీవారి నామస్మరణతో మార్మోగిపోతోంది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 12:21 pm IST

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ప్రముఖులు శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. తిరుమల శ్రీవారి నామస్మరణతో మార్మోగిపోతోంది.

5 / 6

వైకుంఠ ఏకాదశి తిరుమలలో అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగలలో ఒకటి, వైకుంఠ ద్వారం గుండా వెళితే పునర్జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 12:21 pm IST

వైకుంఠ ఏకాదశి తిరుమలలో అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగలలో ఒకటి, వైకుంఠ ద్వారం గుండా వెళితే పునర్జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

6 / 6

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ ప్రత్యేక దర్శనం, రద్దీ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేసింది. దర్శన షెడ్యూల్ ప్రకారం.. మొదటి మూడు రోజులలో వైకుంఠ ద్వార దర్శనం ముందుగా జారీ చేసిన టోకెన్లను కలిగి ఉన్న భక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది.
expand-icon View Photos in a new improved layout
Published on Dec 30, 2025 12:21 pm IST

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ ప్రత్యేక దర్శనం, రద్దీ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేసింది. దర్శన షెడ్యూల్ ప్రకారం.. మొదటి మూడు రోజులలో వైకుంఠ ద్వార దర్శనం ముందుగా జారీ చేసిన టోకెన్లను కలిగి ఉన్న భక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది.

• author-default-90x90
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!