42 ఏళ్లు.. అదిరే అందం.. హాంకాంగ్‌లో పుట్టి.. క‌త్రినా కైఫ్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. తెలుగులో చేసిన సినిమాలివే.. హాట్ ఫొటోలు

హాంకాంగ్ లో పుట్టిన అందం.. బాలీవుడ్ లో అదరగొడుతోంది. 42 ఏళ్ల వయసులోనూ కళ్లు తిప్పుకోనివ్వని బ్యూటీతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది కత్రినా కైఫ్. ఈ రోజు (జులై 16) ఆమె బర్త్ డే. కత్రినా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం.

Published on: Jul 16, 2025 10:28 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

కత్రినా కైఫ్ కు ముగ్గురు అక్కలు, ఇద్దరు చెల్లెలు, ఓ అన్నయ్య. చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. తల్లే పిల్లలందరినీ పెంచింది. కత్రినా 14 ఏళ్లకే మోడలింగ్ స్టార్ట్ చేసింది.
(instagram-katrinakaif)expand-iconView Photos in a new improved layout
Published on Jul 16, 2025 10:28 AM

(instagram-katrinakaif)

2/5

ఈ రోజు (జులై 16) కత్రినా కైఫ్ బర్త్ డే. నేటితో 42వ పడిలో అడుగుపెడుతోంది ఈ బ్యూటీ. అయినా అదిరే అందంతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తూనే ఉంది. 1983లో బ్రిటీష్ హాంకాంగ్ లో పుట్టింది కత్రినా. ఆమె తండ్రి మహమ్మద్ కైఫ్ ఓ కశ్మీరి. తల్లి ఏమో ఇంగ్లిష్ మదర్.

3/5

2003లో బూమ్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది కత్రినా కైఫ్. సర్కార్, రేస్, జిందగీ నా మిలేగీ దోబారా, బాడీ గార్డ్, ఏక్ థా టైగర్, ధూమ్ 3 తదితర సినిమాల్లో నటించింది. చిక్నీ చమేలీ, షీలా కీ జవానీ లాంటి స్పెషల్ సాంగ్స్ లో తన హాట్ మూవ్స్ తో మంటపుట్టించింది.

4/5

సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ తో కత్రినా కైఫ్ రిలేషన్ షిప్ వార్తల గురించి తెలిసిందే. 2021లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ను కత్రినా పెళ్లి చేసుకుంది. వీళ్లు లవ్ చేసుకున్నారు. కొంతకాలం డేటింగ్ లో ఉన్నారు.

5/5

కత్రినా కైఫ్ తెలుగులో రెండు సినిమాలు చేసింది. తన కెరీర్ లో రెండో సినిమానే తెలుగులో చేసింది. అదే మల్లీశ్వరి. 2004లో వెంకటేష్, కత్రినా నటించిన మల్లీశ్వరి ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2005లో బాలయ్య బాబుతో అల్లరి పిడుగులో నటించింది. ఆ తర్వాత హిందీలో బిజీ కావడంతో మళ్లీ తెలుగు సినిమా చేయలేదు.

Related Photos