Nayanthara: హ్యాపీ బర్త్ డే నయనతార- లేడీ సూపర్ స్టార్ అసలు పేరేంటో తెలుసా? దిమ్మతిరిగే రెమ్యునరేష్- షాకిచ్చే నెట్ వర్త్!

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార బర్త్ డే ఇవాళ. నవంబర్ 18న 42వ పుట్టిన రోజు జరుపుకొంటున్న నయనతార అసలు పేరు మీలో ఎంతమందికి తెలుసు? అలాగే ఆమె సినిమాలకు తీసుకుంటున్న రెమ్యునరేషన్, నెట్ వర్త్ వివరాలపైనా ఓ లుక్కేయండి.

Published on: Nov 18, 2026 12:45 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

లేడీ సూపర్ స్టార్ గా సినిమాల్లో దూసుకెళ్తోంది నయనతార. అయితే ఆమె అసలు పేరు ఇది కాదు. కేరళలో క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన ఆమెకు ‘డయానా మరియమ్ కురియన్’ అని పేరు పెట్టారు.
(instagram-nayanthara)
Published on Nov 18, 2026 12:45 PM

2/5

నయనతార అనేది ఆమె స్క్రీన్ నేమ్. 2011లో హిందూ మతంలోకి మారిన ఆమె.. నయనతార పేరునే శాశ్వతంగా తన పేరుగా మార్చుకుంది. నయనతార ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్.

3/5

నయనతార నెట్ వర్త్ సుమారు రూ.250 కోట్లు ఉంటుందని అంచనా. ఆమెకు సొంతంగా ఓ ప్రైవేట్ జెట్ ఉంది. చెన్నై, హైదరాబాద్, కేరళలో కోట్ల విలువైన ఆస్తులున్నాయి.

4/5

సినిమాల్లో యాక్టింగే కాదు బిజినెస్ వుమెన్ గానూ నయనతార అదరగొడుతోంది. ‘9 స్కిన్’, ‘ది లిప్ బామ్ కంపెనీ’ అనే బ్యూటీ బ్రాండ్స్ ఆమెకు చెందినవే. ిక రౌడీ పిక్చర్స్ తో ప్రొడ్యూసర్ గానూ మారింది.

5/5

డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను నయనతార ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. సౌత్ ఇండియా నుంచి ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 (2018) లిస్ట్ లో చోటు దక్కించుకున్న ఫస్ట్ హీరోయిన్ నయనతారనే.

Related Photos