హాలీవుడ్ మూవీ..కూచిపూడి నాట్యం..బోల్డ్ క్యారెక్టర్స్..శోభిత బర్త్ డే స్పెషల్..నాగ చైతన్య వైఫ్ గురించి ఈ విషయాలు తెలుసా?

పదహారణాల తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. ఏపీ నుంచి వచ్చి హాలీవుడ్ రేంజ్ కు ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. నాగ చైతన్యను పెళ్లాడిన ఈ భామ బర్త్ డే ఈ రోజు (మే 31). ఈ సందర్భంగా శోభిత గురించి ఈ తెలియని విషయాలు మీ కోసం.

Published on: May 31, 2025 11:23 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ అదరగొట్టింది శోభిత ధూళిపాళ. ముఖ్యంగా బోల్డ్ క్యారెక్టర్స్ లోనూ సత్తాచాటింది. ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్ తో రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది.
(instagram-sobhitad)expand-iconView Photos in a new improved layout
Published on May 31, 2025 11:23 AM

(instagram-sobhitad)

2/6

శోభిత ధూళిపాళది బ్రాహ్మణ కుటుంబం. ఆమె కూచిపూడి, భరత నాట్యంలో శిక్షణ తీసుకుంది. మిస్ ఎర్త్ 2013 పోటీల్లో ఆమె పార్టిసిపేట్ చేసింది. 2014 కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫొటోల్లో కనిపించింది.

3/6

హిందీ, తెలుగుతో పాటు మలయాళం, తమిళం సినిమాల్లోనూ శోభిత అదరగొట్టింది. మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్ కు కూడా వెళ్లింది ఈ భామ. చాలా అవార్డులూ గెలుచుకుంది. 2019లో గ్రేజియా మిలీనియల్, జీక్యూ ఇండియా, లయన్స్ గోల్డ్ అవార్డులు దక్కించుకుంది. ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ కు గాను ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు సొంతం చేసుకుంది.

4/6

పేరుకు తెలుగమ్మాయే కానీ ఆమె బాలీవుడ్ తోనే సినిమాల్లో అడుగుపెట్టింది. 2016లో రామన్ రాఘవ్ 2.0తో డెబ్యూ చేసింది శోభిత. ఆ తర్వాత హిందీలో వరుసగా చెఫ్, కలాకండి సినిమాలు చేసింది. తెలుగులో అడివి శేష్ గూడఛారి సినిమాతో అడుగుపెట్టింది.

5/6

2024 డిసెంబర్ 4 ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది శోభిత ధూళిపాళ. అప్పటికే సమంతతో చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

6/6

శోభిత ధూళిపాళ పక్కా తెలుగమ్మాయి. తెనాలిలో జన్మించిన శోభిత.. వైజాగ్ లో పెరిగింది. ముంబయిలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. కార్పొరేట్ లాలో డిగ్రీ సంపాదించింది.

Related Photos