ఈ 5 రాశులకు రెండు రోజుల్లో మారనున్న తలరాత.. ఆకస్మిక ధనం, వ్యాపారాల్లో అధిక లాభాలు.. ప్రమోషన్స్, మెరుగైన ఆరోగ్యం!

ఈ నెలాఖరులో (అక్టోబర్) అంటే మరో రెండు రోజుల్లో గ్రహాల అధిపతి అయిన కుజుడు తన సొంత రాశి వృశ్చికంలోకి సంచారం చేయనున్నాడు. దాంతో రుచక మహా రాజయోగం ఏర్పడనుంది. ఇది శక్తివంతమైన పంచ మహా పురుష యోగాలలో ఒకటి. కాబట్టి దీని వల్ల ఈ ఐదు రాశుల వారి తలరాత మారనుంది. మరి ఆ రాశుల వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 25, 2025 7:40 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రాముఖ్యమైన గ్రహాల్లో కుజుడుది ప్రత్యేక స్థానం. ధైర్యం, శౌర్యం, వ్యూహం, నాయకత్వానికి సంకేతానికి పరిగణించే కుజుడు అక్టోబర్ 27న అంటే మరో రెండు రోజుల్లో తన సొంత రాశి వృశ్చికంలోకి సంచరించనున్నాడు.
expand-iconView Photos in a new improved layout
Published on Oct 25, 2025 7:40 PM

2/8

దీని వల్ల రుచక మహా రాజయోగం ఏర్పడుతుంది. శక్తివంతమైన పంచ మహా పురుష యోగాలలో ఒకటైన రుచక మహా రాజయోగం వల్ల ఐదు రాశుల వారి తలరాత మారనుంది. ఆకస్మిక ధనం, కెరీర్‌లో పురోగతి, మెరుగైన ఆరోగ్యం వంటి శుభ ఫలితాలు చోటు చేసుకోనున్నాయి. మరి ఆ ఐదు రాశుల వారు ఎవరో ఇక్కడ లుక్కేద్దాం.

3/8

సింహ రాశి: కుజుడి సంచారంతో ఈ రాశి వారికి ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. అన్ని ప్రయత్నాల్లో విజయం, వ్యాపారులకు అధిక లాభాలు, రావాల్సిన బకాయిలు తిరిగే పొందనున్నారు. కష్టానికి తగిన ప్రతిఫలంతోపాటు జీవితం ఆనందంగా ఉంటుంది.

4/8

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ సంచారంతో శుభ ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా పెద్ద మార్పులు, కొత్త బాధ్యతలు, ఉద్యోగులకు ప్రమోషన్స్ అవనున్నాయి. వ్యాపారులకు లాభాలు, కుటుంబం సంతోషంగా ఉంటుంది.

5/8

మిథున రాశి:  ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా మెరుగ్గా ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం, కెరీర్‌లో పురోగతి, ఆర్థిక ప్రయోజనాలు, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే, కోపాన్ని కాస్తా కంట్రోల్ చేసుకోవాలి.

6/8

మకర రాశి:  రుచక మహా రాజయోగం వల్ల ఈ రాశి వారికి మెరుగైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. పెట్టుబడుల నుంచి రాబడి, ఆకస్మిక ధనలాభం, వ్యాపారులకు మంచి లాభాలు, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.

7/8

కుంభ రాశి: విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం, వ్యాపారులకు అధిక లాభాలు కలిగే ఛాన్స్ ఉంది.

8/8

నోట్: ఈ నివేదికలో పొందుపరిచినదంతా కేవలం సమాచారం కోసం మాత్రమే. ఈ విషయాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ధృవీకరించలేదని గమనించగలరు.

Related Photos