Urmila: ఆమె అందం తింటుందా? ఈ ఫొటోలు చూసి వయసు 52 ఏళ్లంటే నమ్ముతారా? ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఊర్మిళ మటోండ్కర్

Urmila Matondkar: ఈ ఫొటోల్లో ఉన్న అమ్మాయి ఏజ్ ఎంత అంటే.. ఎవరైనా కూడా 20 నుంచి 30 మధ్యలో ఉంటాయంటారు. కానీ 52 ఏళ్లంటే నమ్ముతారా? ఈ వయసులోనూ గ్లామర్ షోతో అదరగొడుతోంది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్. ఆమె లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Published on: Jul 21, 2026 1:03 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

ఈ ఫొటోలో ఉన్నది ఊర్మిళ మటోండ్కర్. ఒకప్పుడు హిందీ, తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా అదరగొట్టింది.
(instagram-Urmila Matondkar)expand-iconView Photos in a new improved layout
Published on Jul 21, 2026 1:03 PM

(instagram-Urmila Matondkar)

2/5

ప్రస్తుతం ఊర్మిళ ఏజ్ 52 ఏళ్లు అంటే నమ్మగలరా? కానీ అదే నిజం. ఈ వయసులోనూ అదిరే గ్లామర్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది ఈ బ్యూటీ.

3/5

రంగీలా మూవీతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్.. బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది.

4/5

తెలుగులో అంతం, గాయం, మనీ మనీ, అనగనగా ఒక రోజు, భారతీయుడు లాంటి సినిమాల్లో నటించింది ఊర్మిళ.

5/5

తాజాగా గ్రీన్ కలర్ లో ఉన్న ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో ఊర్మిళ పోస్టు చేసింది. ఈ వయసులోనూ గ్లామర్, ఫిట్ నెస్ కాపాడుకుంటున్న ఆమె డెడికేషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Related Photos