16 లక్షల రెడ్ డ్రెస్‌లో బోల్డ్ షో.. బిలియన్ వ్యూస్‌కు దగ్గరగా సాంగ్స్.. చిరంజీవి, పవన్‌తో చిందేసిన ఈ భామ ఎవరంటే?
Published on Oct 18, 2025 05:07 pm IST
ఈ బాలీవుడ్ బ్యూటీ ఎప్పుడూ హాట్ పోజులతో ఇంటర్నెట్ లో రచ్చ చేస్తూనే ఉంటుంది. ఓ వైపు బోల్డ్ షో, మరోవైపు కాంట్రవర్సీలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఇప్పుడు రూ.16 లక్షల డ్రెస్ లో మెరిసిపోయింది. తెలుగులో చిరంజీవి, పవన్ కల్యాణ్ తో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ భామ ఎవరో చూసేయండి.
1 / 5
Published on Oct 18, 2025 05:07 pm IST
రెడ్ డ్రెస్ వేసుకున్న దేవ కన్యలా మెరిసిపోయింది ఊర్వశి రౌటేలా. దీపావళి సెలబ్రేషన్ ఈవెంట్ కోసం ఇలా రెడీ అయింది ఈ హాట్ భామ.
(instagram-Urvashi Rautela)
2 / 5
Published on Oct 18, 2025 05:07 pm IST
ఈ హాట్ పోజులను ఇవాళ (అక్టోబర్ 18) ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది బోల్డ్ బ్యూటీ ఊర్వశి. ఈ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. ఈ రెడ్ డ్రెస్ ఖరీదు రూ.16 లక్షలు.
(instagram-Urvashi Rautela)
3 / 5
Published on Oct 18, 2025 05:07 pm IST
వేర్వేరుగా బిలియన్ వ్యూస్ కు చేరువగా ఉన్న మూడు సాంగ్స్ చేసిన ఫస్ట్, యంగెస్ట్ ఇండియన్ నటి తనే అని ఊర్వశి పోస్టు చేసింది. ఆమె చేసిన సనమ్ రే, హు హై ఆజ్, లవ్ డోస్ సాంగ్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.
(instagram-Urvashi Rautela)
4 / 5
Published on Oct 18, 2025 05:07 pm IST
ఊర్వశి రౌటేలా తెలుగులోనూ స్పెషల్ సాంగ్స్ చేసింది. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ తో చిందేసింది.
(instagram-Urvashi Rautela)
5 / 5
Published on Oct 18, 2025 05:07 pm IST
వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో ‘బాస్ పార్టీ’ అంటూ రచ్చ చేసింది ఊర్వశి. బ్రో మూవీలో ‘మై డియర్ మార్కండేయ’ అంటూ పవన్ తో ఆడిపాడింది.
(instagram-Urvashi Rautela)
E-Paper

