Ind Vs Zim: రెచ్చిపోయిన సూర్యవంశీ.. జస్ట్ లో సెంచరీ మిస్.. జింజాబ్వేతో టీ20లో భారత్ భారీ స్కోరు

Ind Vs Zim: కుర్రాడు మళ్లీ కుమ్మేశాడు. జింబాబ్వేతో మూడో టీ20లో టీమిండియా యంగ్ గన్ వైభవ్ సూర్యవంశీ మళ్లీ పేలాడు. ధనాధన్ షాట్లతో చెలరేగిపోయాడు. కానీ జస్ట్ లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించింది.

Published on: Jul 26, 2026 6:12 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

టీమిండియా యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగాడు. జింబాబ్వేతో మూడో టీ20లో ధనాధన్ బ్యాటింగ్ తో సత్తాచాటాడు.
(HT_PRINT)expand-iconView Photos in a new improved layout
Published on Jul 26, 2026 6:12 PM

టీమిండియా యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగాడు. జింబాబ్వేతో మూడో టీ20లో ధనాధన్ బ్యాటింగ్ తో సత్తాచాటాడు.

(HT_PRINT)

2/5

ఆదివారం (జూలై 26) జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. కొద్దిలో అతను సెంచరీ మిస్ చేసుకున్నాడు.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Jul 26, 2026 6:12 PM

ఆదివారం (జూలై 26) జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. కొద్దిలో అతను సెంచరీ మిస్ చేసుకున్నాడు.

(AFP)

3/5

సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో 29 పరుగులు సాధించాడు. అతను 4 ఫోర్లు కొట్టాడు.
(AP)expand-iconView Photos in a new improved layout
Published on Jul 26, 2026 6:12 PM

సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో 29 పరుగులు సాధించాడు. అతను 4 ఫోర్లు కొట్టాడు.

(AP)

4/5

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 27 పరుగులు స్కోరు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు ఉన్నాయి. రింకు సింగ్ 25 రన్స్ కొట్టాడు.
(AP)expand-iconView Photos in a new improved layout
Published on Jul 26, 2026 6:12 PM

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 27 పరుగులు స్కోరు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు ఉన్నాయి. రింకు సింగ్ 25 రన్స్ కొట్టాడు.

(AP)

5/5

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు ఇండియా 192 పరుగులు సాధించింది.

Related Photos