వాస్తు చిట్కాలు: ధనం, విజయాలు కలగాలంటే వాస్తు ప్రకారం ఈ సులువైన పరిహారాలను పాటించడం మంచిది!

చాలామంది వాస్తు ప్రకారం కొన్ని నియమాలని పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ప్రతికూల శక్తిని తొలగించేసి సానుకూల శక్తిని పొందవచ్చు, సంతోషంగా ఉండొచ్చు. ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మరి వాస్తు ప్రకారం వేటిని పాటించాలో తెలుసుకోండి. చాలా మంది ఈ తప్పులు చేస్తుంటారో వీటిని చేయకుండా చూసుకోండి.

Published on: Nov 3, 2025 11:31 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

పడకగదిలో అద్దం - మీ పడకగదిలో మంచానికి ఎదురుగా అద్దం ఉంటే, అది చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది. మంచం ఎదురుగా అద్దాన్ని పెట్టడం మంచిది కాదు. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఒకవేళ అద్దం మంచం ముందు ఉన్నట్లయితే, దానిని తొలగించండి లేదా కర్టెన్ వేయండి.
(chat gpt )expand-iconView Photos in a new improved layout
Published on Nov 3, 2025 11:31 AM

పడకగదిలో అద్దం - మీ పడకగదిలో మంచానికి ఎదురుగా అద్దం ఉంటే, అది చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది. మంచం ఎదురుగా అద్దాన్ని పెట్టడం మంచిది కాదు. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఒకవేళ అద్దం మంచం ముందు ఉన్నట్లయితే, దానిని తొలగించండి లేదా కర్టెన్ వేయండి.

(chat gpt )

2/5

ఎప్పుడు రుణం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు - ఆదివారం, మంగళవారం రోజుల్లో రుణం తీసుకోకూడదు. ఈ రోజుల్లో రుణం తీసుకుంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఎప్పుడూ రుణం తీసుకోకూడదు.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 3, 2025 11:31 AM

ఎప్పుడు రుణం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు - ఆదివారం, మంగళవారం రోజుల్లో రుణం తీసుకోకూడదు. ఈ రోజుల్లో రుణం తీసుకుంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఎప్పుడూ రుణం తీసుకోకూడదు.

3/5

షాపులో పాటించాల్సిన వాస్తు నియమాలు- షాపు యజమాని తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుకోవడాన్ని అత్యుత్తమంగా చెబుతారు, దక్షిణం లేదా పడమర దిక్కులో కూర్చోవడం వల్ల ఆర్థిక నష్టం, బాధలు వస్తాయి.
(Shutterstock)expand-iconView Photos in a new improved layout
Published on Nov 3, 2025 11:31 AM

షాపులో పాటించాల్సిన వాస్తు నియమాలు- షాపు యజమాని తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుకోవడాన్ని అత్యుత్తమంగా చెబుతారు, దక్షిణం లేదా పడమర దిక్కులో కూర్చోవడం వల్ల ఆర్థిక నష్టం, బాధలు వస్తాయి.

(Shutterstock)

4/5

సాల్ట్ తో శుభ్రం: ఒకవేళ మీరు వ్యాపారంలో పురోగతి సాధించాలని అనుకున్నట్లయితే, వాస్తు ప్రకారంగా, ప్రతిరోజూ ఇల్లు, షాపు లేదా ఆఫీసును శుభ్రం చేసేటప్పుడు, మీరు కొద్దిగా ఉప్పుతో నీటిలో తుడవాలి. ఈ ఉప్పు నీరు ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని వ్యాపిస్తుంది.
expand-iconView Photos in a new improved layout
Published on Nov 3, 2025 11:31 AM

సాల్ట్ తో శుభ్రం: ఒకవేళ మీరు వ్యాపారంలో పురోగతి సాధించాలని అనుకున్నట్లయితే, వాస్తు ప్రకారంగా, ప్రతిరోజూ ఇల్లు, షాపు లేదా ఆఫీసును శుభ్రం చేసేటప్పుడు, మీరు కొద్దిగా ఉప్పుతో నీటిలో తుడవాలి. ఈ ఉప్పు నీరు ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని వ్యాపిస్తుంది.

5/5

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Related Photos