Virat Kohli: విరాట్ కోహ్లీకి వయసైపోతుందా? ఎప్పుడైనా కింగ్ కింగే-ఏడాది కాలంగా బ్యాటింగ్‌లో ఊచ‌కోత‌-రికార్డులే రికార్డులు!

Virat Kohli: 38 ఏళ్లు.. ఇంకా క్రికెట్ ఏం ఆడతాడు? రెండు మ్యాచ్ ల్లో ఫెయిల్ అయ్యాడు.. ఇక టీమ్ లో అవసరమా? కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వరా.. ఇలా ఎన్నో విమర్శలు. కానీ విమర్శలు వచ్చిన ప్రతిసారి బ్యాట్ తోనే సమాధానిమిస్తున్నాడు విరాట్ కోహ్లి. కింగ్ ఎప్పుడైనా కింగ్ అనే చాటుతున్నాడు. ఏడాదిగా సూపర్ ఫామ్ లో ఉన్నాడు.

Published on: Nov 5, 2026 11:45 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

క్రికెట్ మోడర్న్ లెజెండ్ విరాట్ కోహ్లి బర్త్ డే ఇవాళ (నవంబర్ 5). దీంతో కోహ్లి పేరు నెట్టింట మార్మోగుతోంది. ఫ్యాన్స్ తన ఫేవరెట్ క్రికెటర్ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు.

Published on Nov 5, 2026 11:45 AM

2/5

38 ఏళ్ల వయసులోనూ విరాట్ కోహ్లి బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. తన పని అయిపోయిందనే వాళ్లకు బ్యాట్ తోనే దిమ్మతిరిగే ఆన్సర్ ఇస్తున్నాడు.
(AFP)

3/5

టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి.. వన్డేల్లో మాత్రం సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు. 25 అక్టోబర్ 2025 నుంచి ఇప్పటివరకూ ఆడిన 14 వన్డేల్లో ఏకంగా 1002 రన్స్ చేశాడు.
(AP)

4/5

ఆ 14 మ్యాచ్ ల్లో విరాట్ కోహ్లి 4 సెంచరీలు బాదాడు. సౌతాఫ్రికాపై 2, న్యూజిలాండ్, వెస్టిండీస్ పై ఒక్కో సెంచరీ చేశాడు. అతని సగటు ఏకంగా 91.09 ఉండటం విశేషం. వన్డేల్లో ఫాస్టెస్ట్ 15 వేల రన్స్ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. వన్డేల్లో మూడో స్థానంలో అత్యధిక పరుగుల రికార్డూ అందుకున్నాడు.

5/5

తాజాగా న్యూజిలాండ్ తో వన్డేలో బౌన్సీ పిచ్ పై 74 రన్స్ ఇన్నింగ్స్ తో కింగ్ కోహ్లి అదరగొట్టాడు. ఇక ఫీల్డింగ్ లో అతని స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. 2027 వరల్డ్ కప్ లో ఇండియాను గెలిపించడమే టార్గెట్ గా కోహ్లి సాగుతున్నాడు. ఫ్యాన్స్ కూ కావాల్సింది కూడా అదే.

Related Photos