పరుగుల రారాజు.. ఛేజింగ్ కింగ్‌.. ఫిట్‌నెస్ ఫ్రీక్‌.. కోహ్లి బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. విరాట్ సంచలన రికార్డులివే!

భారత క్రికెట్లో ఎంతో మంది దిగ్గజాలు వచ్చారు, వెళ్లిపోయారు. ఆటతో ఎదిగిన వాళ్లు ఎంతో మంది. కానీ ఆటకే ఆకర్షణగా నిలిచిన వాళ్లు కొందరే. విరాట్ కోహ్లి కచ్చితంగా రెండో కోవకు చెందిన ప్లేయర్. ఇవాళ అతని బర్త్ డే. ఈ సందర్భంగా విరాట్ సంచలన రికార్డులపై ఓ లుక్కేయండి.

Published on: Nov 5, 2025 8:05 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

కింగ్ కోహ్లి.. ఆధునిక భారత క్రికెట్ దిగ్గజం. టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకడు. పరుగుల రారాజుగా పేరు. ఛేజింగ్ మొనగాడు. కోహ్లి ఇవాళ (నవంబర్ 5) 37వ పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతని రికార్డులపై ఓ లుక్కేద్దాం.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Nov 5, 2025 8:05 AM

(AFP)

2/8

వన్డేల్లో అత్యధిక సెంచరీలు- అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీల రికార్డు కోహ్లి పేరు మీదే ఉంది. కోహ్లి ఇప్పటివరకూ వన్డేల్ోల 51 సెంచరీలు బాది, సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు.

3/8

అత్యధిక డబుల్ సెంచరీలు- టెస్టు క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్ కోహ్లి. అతను 7 ద్విశతకాలు ఖాతాలో వేసుకున్నాడు.

4/8

ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు- ఓ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లి. 2016లో ఆర్సీబీ తరపున అతను 973 పరుగులు సాధించాడు.
(PTI)expand-iconView Photos in a new improved layout

(PTI)

5/8

టెస్టు రేటింగ్ పాయింట్లు- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత ఆటగాడి రికార్డు కోహ్లి పేరు మీదే ఉంది. అతను 937 పాయింట్లు సాధించాడు.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Nov 5, 2025 8:05 AM

టెస్టు రేటింగ్ పాయింట్లు- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత ఆటగాడి రికార్డు కోహ్లి పేరు మీదే ఉంది. అతను 937 పాయింట్లు సాధించాడు.

(AFP)

6/8

విదేశాల్లో ఓ టెస్టు సిరీస్ లో అత్యధిక సెంచరీల రికార్డు కోహ్లీదే. 2014 బార్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ లో నాలుగు సెంచరీలు బాదాడు కింగ్. అలాగే కెప్టెన్ గా వరుసగా అత్యధిక టెస్టు సిరీస్ లు గెలిచిన రికార్డు కూడా అతనిదే. అతని కెప్టెన్సీలో ఇండియా వరుసగా 9 టెస్టు సిరీస్ లు నెగ్గింది.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Nov 5, 2025 8:05 AM

విదేశాల్లో ఓ టెస్టు సిరీస్ లో అత్యధిక సెంచరీల రికార్డు కోహ్లీదే. 2014 బార్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ లో నాలుగు సెంచరీలు బాదాడు కింగ్. అలాగే కెప్టెన్ గా వరుసగా అత్యధిక టెస్టు సిరీస్ లు గెలిచిన రికార్డు కూడా అతనిదే. అతని కెప్టెన్సీలో ఇండియా వరుసగా 9 టెస్టు సిరీస్ లు నెగ్గింది.

(AFP)

7/8

తన కెరీర్ లో వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు కంప్లీట్ చేసిన రికార్డు అందుకున్నాడు కోహ్లి. అతను 205 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 27 వేల పరుగుల ప్రపంచ రికార్డూ అతనిదే.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Nov 5, 2025 8:05 AM

తన కెరీర్ లో వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు కంప్లీట్ చేసిన రికార్డు అందుకున్నాడు కోహ్లి. అతను 205 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 27 వేల పరుగుల ప్రపంచ రికార్డూ అతనిదే.

(PTI)

8/8

టెస్టులు, టీ20లు, వన్డేలు కలిపి ఇప్పటివరకూ 553 అంతర్జాతీయ మ్యాచ్ లాడిన విరాట్ కోహ్లి 27,673 పరుగులు చేశాడు. అతని సగటు 52.21. ఇందులో 82 సెంచరీలు, 144 అర్ధశతకాలున్నాయి. 2008 అండర్-19 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో కోహ్లి ఆటగాడు.

Related Photos