Ruhani Sharma: దుల్కర్ సల్మాన్ సినిమాలో విరాట్ కోహ్లి మరదలు.. ఫస్ట్ లుక్ వైరల్.. ఈ గ్లామర్ బ్యూటీ గురించి తెలుసా?

Ruhani Sharma: విరాట్ కోహ్లి మరదలు రుహానీ శర్మ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ గ్లామర్ బ్యూటీ దుల్కన్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ మూవీలో కీ రోల్ ప్లే చేస్తోంది. ఇవాళ రుహానీ శర్మ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published on: Oct 25, 2026 7:04 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/6

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఆకాశంలో ఒక తార మూవీలో రుహానీ శర్మ కీలక పాత్రలో నటిస్తుంది. ఆమె పోస్టర్ ను మేకర్స్ ఇవాళ (అక్టోబర్ 25) రిలీజ్ చేశారు.
(x/iRuhaniSharma)
Published on Oct 25, 2026 7:04 PM

2/6

ఆకాశంలో ఒక తార సినిమాలో రుహానీ శర్మ ‘బిజిలి’ అనే క్యారెక్టర్ ప్లే చేస్తోంది. ఇందులో ఓ పల్లెటూరి అమ్మాయిలా రుహానీ కనిపిస్తోంది. ఈ మూవీ నవంబర్ 20న రిలీజ్ కానుంది.

3/6

రుహానీ శర్మ వరుసకు విరాట్ కోహ్లీకి మరదలు అవుతుంది. ఆమె అనుష్క శర్మకు కజిన్ సిస్టర్. ఈ విషయాన్ని రుహానీ గతంలో పేర్కొంది.

4/6

రుహానీ ఇప్పటికే తమిళ్, మలయాళం, హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో హాట్ పోజులతో అదరగొడుతోంది.

5/6

రుహానీ శర్మ ‘హిట్ ది ఫస్ట్ కేస్’ మూవీతో తెలుగులో అడుగుపెట్టింది. ఇందులో విష్వక్ సేన్ హీరో. ఆ తర్వాత వరుసగా డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, her chapter 1 సినిమాలు చేసింది.

6/6

సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగ నీతులు, లవ్ మీ తదితర తెలుగు సినిమాల్లోనూ రుహానీ శర్మ మెరిసింది.

Related Photos