ఎప్పుడైనా కింగ్ కింగే- సిడ్నీలో రికార్డుల మోత మోగించిన విరాట్ కోహ్లి- సచిన్ తర్వాత అతడే

కింగ్ ఎక్కడైనా, ఎప్పుడైనా కింగే. రెండు మ్యాచ్ ల్లో ఫెయిల్ అయినంత మాత్రాన క్లాస్ ఎక్కడికీ పోదు. విరాట్ కోహ్లి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు. మూడో వన్డేలో ఆస్ట్రేలియాతో హాఫ్ సెంచరీతో రికార్డుల దుమ్ము దులిపాడు.

Published on: Oct 25, 2025 3:28 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

విరాట్ కోహ్లి అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు.
(PTI)expand-iconView Photos in a new improved layout
Published on Oct 25, 2025 3:28 PM

విరాట్ కోహ్లి అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు.

(PTI)

2/5

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు విరాట్. కుమార సంగక్కర (14234)ను వెనక్కినెట్టాడు. సచిన్ (18426) టాప్ లో ఉన్నాడు.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Oct 25, 2025 3:28 PM

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు విరాట్. కుమార సంగక్కర (14234)ను వెనక్కినెట్టాడు. సచిన్ (18426) టాప్ లో ఉన్నాడు.

(AFP)

3/5

కోహ్లి మరోసారి తాను ఛేజింగ్ మాస్టర్ అని రుజువు చేసుకున్నాడు. వన్డేల్లో ఛేజింగ్ లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ (70 సార్లు) స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Oct 25, 2025 3:28 PM

కోహ్లి మరోసారి తాను ఛేజింగ్ మాస్టర్ అని రుజువు చేసుకున్నాడు. వన్డేల్లో ఛేజింగ్ లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ (70 సార్లు) స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

(AFP)

4/5

వన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోరు సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డును సమం చేశాడు విరాట్. ఇది కోహ్లీకి ఆసీస్ పై 24వ ఫిఫ్టీ. సచిన్ కూడా 24 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశాడు.
(AFP)expand-iconView Photos in a new improved layout
Published on Oct 25, 2025 3:28 PM

వన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోరు సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డును సమం చేశాడు విరాట్. ఇది కోహ్లీకి ఆసీస్ పై 24వ ఫిఫ్టీ. సచిన్ కూడా 24 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశాడు.

(AFP)

5/5

5 ఏళ్ల 9 నెలల తర్వాత రోహిత్, కోహ్లి కలిసి ఓ వికెట్ కు 100 ప్లస్ భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం.

Related Photos