Virat Kohli: కింగ్ వచ్చాడు.. రికార్డు కొట్టాడు..విరాట్ కోహ్లి కొత్త చరిత్ర..ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బ్యాటర్..15 వేల రన్స్
Virat Kohli: గ్రౌండ్ లోకి రావడం.. రికార్డులు బ్రేక్ చేయడం.. ఇదే కదా కింగ్ కోహ్లీకి తెలిసిందే. ఓన్లీ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. సిరీస్ కు మధ్యలో గ్యాప్ వస్తుంది. అయినా విరాట్ స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. వెస్టిండీస్ తో ఫస్ట్ వన్డేలో కోహ్లి మరో ప్రపంచ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
1 / 5
Published on Sept 27, 2026 09:00 pm IST
కింగ్ కోహ్లి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విరాట్ గ్యాప్ తర్వాత మైదానంలోకి వచ్చినా బ్యాటింగ్ తో ఇరగదీశాడు.
(PTI)
2 / 5
Published on Sept 27, 2026 09:00 pm IST
38 ఏళ్ల కోహ్లి మరో ప్రపంచ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ తో వన్డేలో అతను 15 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు.
(PTI)
3 / 5
Published on Sept 27, 2026 09:00 pm IST
వన్డేల్లో సచిన్ టెండూల్కర్ తర్వాత 15 వేల రన్స్ చేరుకున్న రెండో బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రమే.
(PTI)
4 / 5
Published on Sept 27, 2026 09:00 pm IST
వన్డేల్లో అత్యంత వేగంగా 15 వేల రన్స్ కంప్లీట్ చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అతను 315 ఇన్నింగ్స్ ల్లో ఈ ఫీట్ అందుకున్నాడు.
(PTI)
5 / 5
Published on Sept 27, 2026 09:00 pm IST
వన్డేల్లో ఫాస్టెస్ట్ 8000, 9000, 10000, 11000, 12000, 13000, 14000 పరుగుల రికార్డు కూడా విరాట్ కోహ్లి పేరు మీదే ఉంది.
(PTI)
E-Paper

