Vishnu Priya: ఆగస్టు బేబీ.. చీరలో విష్ణుప్రియ భీమినేని అందాలు.. షోలో కూడా కనిపించడంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Vishnu Priya: హాట్ యాంకర్, నటి విష్ణు ప్రియ మరోసారి అందాల విందు వడ్డించేసింది. చీరలో పరువాలు పరిచేసింది. ఆమె లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఫొటోలే కాదు టీవీ షోలో కూడా కనిపించాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Published on: Aug 6, 2026 12:00 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హాట్ బ్యూటీ విష్ణు ప్రియ భీమినేని ఫొటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
(instagram-Vishnu Priya Bhimeneni)expand-iconView Photos in a new improved layout
Published on Aug 6, 2026 12:00 PM

(instagram-Vishnu Priya Bhimeneni)

2/5

ఆగస్టు బేబీ అంటూ చీరలో క్యూట్ గా ఉన్న ఫొటోలను విష్ణు ప్రియ ఇవాళ (ఆగస్టు 6) తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

3/5

చీరలో విష్ణు ప్రియ అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.

4/5

అయితే ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పెడుతున్న విష్ణు ప్రియ.. టీవీ షోల్లో కూడా కనిపించాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ పెడుతున్నారు.

5/5

యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ.. యూట్యూబ్ లో డ్యాన్స్ వీడియోలతో అదరగొట్టింది. బిగ్ బాస్ తో మరింత ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది ఈ బ్యూటీ.

Related Photos