Vishnupriya Sreemukhi: పొట్టి గౌన్‌లో శ్రీముఖి- స్లిట్ గౌన్‌లో విష్ణుప్రియ‌- సోష‌ల్ మీడియాలో హీట్ పెంచేస్తున్న యాంకర్లు!

Vishnupriya Sreemukhi: తెలుగు యాంకర్లు మెరిసిపోయారు. గ్లామర్ షోతో అదరగొట్టారు. వాళ్లే.. శ్రీముఖి, విష్ణుప్రియ భీమినేని. శ్రీముఖి విదేశాల నుంచి హాట్ పోజులను పోస్టు చేయగా.. విష్ణుప్రియ మరోసారి రెచ్చిపోయి ఫొటోలు పెట్టింది.

Published on: Jul 31, 2026 12:44 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

విష్ణుప్రియ, శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ భామల లేటెస్ట్ లుక్ గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
(instagram)expand-iconView Photos in a new improved layout
Published on Jul 31, 2026 12:44 PM

విష్ణుప్రియ, శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ భామల లేటెస్ట్ లుక్ గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

(instagram)

2/5

రీసెంట్ గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్న విష్ణుప్రియ మరోసారి హాట్ షోతో అదరగొట్టింది.
(instagram-Vishnu Priya Bhimeneni)expand-iconView Photos in a new improved layout
Published on Jul 31, 2026 12:44 PM

రీసెంట్ గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటున్న విష్ణుప్రియ మరోసారి హాట్ షోతో అదరగొట్టింది.

(instagram-Vishnu Priya Bhimeneni)

3/5

ఓ వైపు టీవీ షోలు, మూవీ ఈవెంట్లు, సినిమా షూటింగ్ లతో బిజీ అయిపోయింది శ్రీముఖి. తాజాగా మా ఇంటి బంగారం సినిమాలో యాక్టింగ్ తో అదరగొట్టింది.
(instagram-Sreemukhi)expand-iconView Photos in a new improved layout
Published on Jul 31, 2026 12:44 PM

ఓ వైపు టీవీ షోలు, మూవీ ఈవెంట్లు, సినిమా షూటింగ్ లతో బిజీ అయిపోయింది శ్రీముఖి. తాజాగా మా ఇంటి బంగారం సినిమాలో యాక్టింగ్ తో అదరగొట్టింది.

(instagram-Sreemukhi)

4/5

ఇన్ స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ పేరుతో యూత్ ను చెడగొడుతుందంటూ విష్ణుప్రియపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా నమోదైన సంగతి తెలిసిందే.
(instagram-Vishnu Priya Bhimeneni)expand-iconView Photos in a new improved layout
Published on Jul 31, 2026 12:44 PM

ఇన్ స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ పేరుతో యూత్ ను చెడగొడుతుందంటూ విష్ణుప్రియపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా నమోదైన సంగతి తెలిసిందే.

(instagram-Vishnu Priya Bhimeneni)

5/5

తాజాగా విదేశాలకు వెళ్లిన శ్రీముఖి అక్కడి నుంచి లేటెస్ట్ పోజులను సోషల్ మీడియాలో ఇలా షేర్ చేసింది.

Related Photos