Vishnupriya: ఏదీ శాశ్వతం కాదంటున్న విష్ణు ప్రియ.. లైట్ కింద అందాల ఆరబోత.. ఫొటోలు వైరల్

Vishnupriya: బాబోయ్.. అందాల భీభత్సంతో హాట్ బ్యూటీ విష్ణు ప్రియ మరోసారి రెచ్చిపోయింది. ఏదీ శాశ్వతం కాదంటూ ఇన్ స్టాలో బోల్డ్ పిక్స్ షేర్ చేసింది. ఈ పోజులు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Published on: Apr 11, 2026 7:33 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

హాట్ పోజులతో బోల్డ్ బ్యూటీ విష్ణు ప్రియ భీమినేని మరోసారి చెలరేగిపోయింది. లైట్ కింద అందాలు ఆరబోసింది.
(instagram-Vishnupriyaa bhimeneni)expand-iconView Photos in a new improved layout
Published on Apr 11, 2026 7:33 PM

(instagram-Vishnupriyaa bhimeneni)

2/5

‘‘ఏదీ శాశ్వతం కాదు’’ అనే క్యాప్షన్ తో ఈ హాట్ ఫొటోలను విష్ణు ప్రియ ఇన్ స్టాలో పోస్టు చేసింది. బ్రాలో బోల్డ్ షోతో రెచ్చిపోయింది.

3/5

క్యూట్ లుక్స్ తో, అదిరే అందాలతో విష్ణు ప్రియ అదరగొట్టింది. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

4/5

హాట్, ఫైర్ అంటూ విష్ణు ప్రియ ఫొటోలను నెటిజన్లు తెగ లైక్ కొట్టేస్తున్నారు. బ్యూటీ మరీ హద్దు మీరిపోతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

5/5

యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ, ఆ తర్వాత యూట్యూబ్ డ్యాన్స్ వీడియోలతో అదరగొట్టింది. అనంతరం బిగ్ బాస్ తోనూ ఆకట్టుకుంది. ఇప్పుడు జీ తెలుగులో వస్తున్న ఆట షోలో ప్లేయర్ గా మెరుస్తోంది.

Related Photos