Vishnupriya: విష్ణు ప్రియ తగ్గేదేలే.. కాంట్రవర్సీలోనూ హాట్ షో.. పెరిగిన స‌బ్‌స్క్రైబ‌ర్లు.. నెల‌కు ఇన్‌క‌మ్ ఎంతంటే?

Vishnupriya: యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణు ప్రియ తగ్గేదేలే అంటోంది. సోషల్ మీడియాలో అర్ధనగ్న ఫొటోలతో యువతను పెడదారి పట్టిస్తోందని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కాంట్రవర్సీ నేపథ్యంలోనే మరోసారి విష్ణు ప్రియ రెచ్చిపోయింది. బ్లాక్ డ్రెస్ లో హాట్ షో చేసింది.

Published on: Apr 16, 2026 12:06 PM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/5

విష్ణు ప్రియ భీమినేని మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది.
(instagram-Vishnupriyabhimenii)expand-iconView Photos in a new improved layout
Published on Apr 16, 2026 12:06 PM

(instagram-Vishnupriyabhimenii)

2/5

బ్లాక్ కలర్ బ్రాలో హాట్ ఎక్స్ పోజింగ్ తో విష్ణుప్రియ రెచ్చిపోయింది. గురువారం (ఏప్రిల్ 16) ఆమె ఇన్ స్టాలో పోస్టు చేసిన ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

3/5

రీసెంట్ గా విష్ణుప్రియపై ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. సోషల్ మీడియాలో అర్ధనగ్న ఫొటోలు పెడుతోందని ఫిర్యాదు చేశారు.

4/5

సబ్ స్క్రైబర్ల పేరుతో సోషల్ మీడియాలో విష్ణు ప్రియ అసభ్యకరమైన ఫొటోలతో డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు విషయంలో విష్ణు ప్రియను పోలీసులు ఎంక్వైరీ కూడా చేశారు.

5/5

ఈ కాంట్రవర్సీ నేపథ్యంలో విష్ణు ప్రియ మరోసారి హాట్ షో చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం తర్వాత విష్ణు ప్రియ సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఆమెకు 6100కు పైగా సబ్ స్క్రైబర్లున్నారు. నెలకు రూ.390 చెల్లించాలి. ఇలా ఆమెకు ప్రస్తుతం నెలకు రూ.23 లక్షలకు పైగా ఇన్ కమ్ వస్తోంది.

Related Photos